Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Birthday: చిరంజీవి బర్త్ డే కి భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్న రామ్ చరణ్...

Chiranjeevi Birthday: చిరంజీవి బర్త్ డే కి భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్న రామ్ చరణ్…

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి హీరోగా పెను సంచలనాలని క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఏది ఏమైనా కూడా ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న నటుడు కూడా తనే కావడం విశేషం… ప్రస్తుతం చిరంజీవి 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈనెల […]

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి హీరోగా పెను సంచలనాలని క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఏది ఏమైనా కూడా ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న నటుడు కూడా తనే కావడం విశేషం… ప్రస్తుతం చిరంజీవి 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈనెల 22వ తేదీన చిరంజీవి బర్త్ డే ఉన్న సందర్భంగా రామ్ చరణ్ అతనికి ఒక అదిరిపోయే గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాడు…

చిరంజీవి గ్యారేజీలో అన్ని మోడల్స్ కార్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు చిరంజీవి కోసం సెపరేట్ గా ఒక న్యూ కార్ ని రామ్ చరణ్ డిజైన్ చేయించినట్టుగా తెలుస్తుంది. దాని కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. అది ఏ రేంజ్ లో ఉంటుంది దాని స్పెషాలిటీ ఏంటి అనేది బర్త్ డే రోజు రామ్ చరణ్ స్వయంగా తెలియజేస్తారట.

ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ కి చిరంజీవి అంటే చాలా అమితమైన ఇష్టం ఉంటుంది. ఇక ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తుంటే రామ్ చరణ్ మాత్రం సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

కథ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినప్పటికి రామ్ చరణ్ మేకోవర్ గాని ఆ సినిమాలో అతని క్యారెక్టర్ ఎలా ఉండాలి అనే దానిమీద సుకుమార్ చాలావరకు హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారట. మొత్తానికైతే ఈ సినిమా కనక వర్కౌట్ అయితే మాత్రం రామ్ చరణ్, సుకుమార్ ఇద్దరు కూడా ఇండియాలో నెంబర్ వన్ హీరో, డైరెక్టర్లు గా మారతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఏది ఏమైనా కూడా ఈ మూవీతో రామ్ చరణ్ భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper