Homeఎంటర్టైన్మెంట్Ram Charan: రామ్ చరణ్ కి ఆ ఇద్దరు హీరోలతో జాగ్రత్తగా ఉండమని చెప్పిన చిరంజీవి......

Ram Charan: రామ్ చరణ్ కి ఆ ఇద్దరు హీరోలతో జాగ్రత్తగా ఉండమని చెప్పిన చిరంజీవి… కారణమేంటంటే…

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్…చిరుత సినిమాతో తనలోని నటుడిని బయటికి తీసిన ఆయన మొదటి సినిమాతో హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇక మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి రెండోవ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోగా ఒక గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ‘రంగస్థలం’ సినిమాతో తనలోని పూర్తిస్థాయి నటుడిని బయటికి తీయడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరు తన […]

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్…చిరుత సినిమాతో తనలోని నటుడిని బయటికి తీసిన ఆయన మొదటి సినిమాతో హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇక మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి రెండోవ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోగా ఒక గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ‘రంగస్థలం’ సినిమాతో తనలోని పూర్తిస్థాయి నటుడిని బయటికి తీయడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరు తన గురించి మాట్లాడుకునేలా నటించి మెప్పించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ మొదటి నుంచి కూడా కొంతమంది హీరోలతో స్నేహం చేస్తూ ముందుకు సాగాడు.

చిరంజీవి మాత్రం ఒక ఇద్దరు హీరోలతో స్నేహం చేయకని చెప్పారట. ఆయన చెప్పిన ఆ ఇద్దరు హీరోలు ఎవరు అంటే ఎవరైతే నెగెటివ్ థాట్స్ తో ఉంటారో, ఎవరైతే సక్సెస్ లు రాకపోవడంతో డిప్రెషన్ కి లోన్ అయి ఉంటారో వాళ్ళతో స్నేహం చేయకని చెప్పారట. అలాగే జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా లేని హీరోలతో కూడా స్నేహం చేయకని చెప్పారట.

ఎందుకంటే తను ఒక కథను విన్న తర్వాత తన క్లోజ్ గా ఉండే హీరోలకు ఆ కథని చెప్పి ఆ సినిమా చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న క్రమంలో ఆ హీరోల ఒపీనియన్ తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు సరైన జడ్జిమెంట్ చెప్పలేరు. కాబట్టి అలాంటి వాళ్ళతో స్నేహం చేయవద్దని చెప్పారట. ఇక ఇండస్ట్రీలో అలాంటి హీరోలు ఎవరున్నారు అనేది తెలియదు గానీ మొత్తానికైతే ఆ మెంటాలిటీతో ఉన్న ఇద్దరు హీరోలను దగ్గరికి రానివ్వకని చెప్పారట…

రామ్ చరణ్ సైతం కెరియర్ మొదటి నుంచి కూడా చిరంజీవి సలహా సూచనల మేరకే ముందుకు సాగుతున్నాడు. ఈ మధ్యకాలంలోనే ఆయన ఓన్ డిసిజన్స్ తీసుకొని కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు… రీసెంట్ గా వచ్చిన పెద్ది మూవీ ఆశించిన మేరకు ఆడలేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper