spot_img
Homeఎంటర్టైన్మెంట్Radhe Shyam vs Bheemla Nayak Box Office Collections: రాధేశ్యామ్ వర్సెస్ భీమ్లానాయక్...

Radhe Shyam vs Bheemla Nayak Box Office Collections: రాధేశ్యామ్ వర్సెస్ భీమ్లానాయక్ కలెక్షన్స్

Radhe Shyam vs Bheemla Nayak Box Office Collections: ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ఏ వరకు భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. ప్రభాస్ సినిమా సక్సెస్‌తో ‘రాధేశ్యామ్’ వేడుకులు చేసుకుంటుంది. మరోపక్క టీం స్పెషల్ ట్రీట్ ఇచ్చి మరీ తమ ఆనందాన్ని పంచుకుంటుంది.

Radhe Shyam vs Bheemla Nayak Box Office Collections
Radhe Shyam vs Bheemla Nayak Box Office Collections

అయితే, ‘రాధేశ్యామ్’ వర్సెస్ ‘భీమ్లా నాయక్’ కలెక్షన్స్ విషయానికి వస్తే.. భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపే కలెక్షన్స్ తో దంచికొట్టింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆంధ్ర లో లో టికెట్ రేట్ల కారణంగా దెబ్బ పడినా నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ తో రచ్చ చేసింది ‘భీమ్లా నాయక్’.

కానీ ‘భీమ్లా నాయక్’ కలెక్షన్స్ కంటే.. ‘రాధేశ్యామ్’కి ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం. రెండు రాష్ట్రాల్లో ‘భీమ్లా నాయక్’ రూ. 19.80 కోట్ల షేర్ రాబడితే, ‘రాధేశ్యామ్’ రూ. 23.14 కోట్లు వసూలు చేశాడు. పుష్ప రూ. 16.70 కోట్లతో మూడో ప్లేస్‌లో ఉంది.

Radhe Shyam vs Bheemla Nayak Box Office Collections
Pawan Kalyan and Rana

ఓవరాల్ గా ‘భీమ్లా నాయక్’ మొదటి రోజు సినిమా 26 కోట్ల నుండి 27 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ‘రాధేశ్యామ్’ విషయానికి వస్తే.. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 46 కోట్ల నుండి 47 కోట్ల రేంజ్ షేర్ అందుకోనుంది. మొత్తమ్మీద ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తే.. ‘రాధేశ్యామ్’ అంతకన్నా గొప్ప విజయాన్ని సాధించింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper