Homeఎంటర్టైన్మెంట్Indian Cinema Industry Heroes: ఇండియాను శాసించేది ఆ ఇద్దరు హీరోలు మాత్రమేనా..?

Indian Cinema Industry Heroes: ఇండియాను శాసించేది ఆ ఇద్దరు హీరోలు మాత్రమేనా..?

Indian Cinema Industry Heroes: ఇండస్ట్రీలో హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఒకరు ఒక సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరొక హీరో దానికి డిఫరెంట్ గా ఉన్న సినిమాలను చేసి అంతకు మించిన సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం తెలుగు సినిమా హీరోలు సైతం పాన్ ఇండియాని శాసించే స్థాయికి ఎదిగారు. కాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పలు వైవిధ్యమైన మార్పులైతే జరిగాయి. దానికి తగ్గట్టుగానే స్టార్ హీరోలందరు ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లియర్ గా ఉంటున్నారు… ఇక ప్రస్తుతం ఇండియన్స్ సినిమా ఇండస్ట్రీని శాసించే హీరోలు ఇద్దరు మాత్రమే అంటూ బాలీవుడ్ మీడియాలో సైతం కొన్ని కథనాలైతే వస్తున్నాయి. బాలీవుడ్ హీరోల హవా ముగిసిపోయింది. ఇక తెలుగు నుంచి ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు తమ సత్తా చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక రాబోయే రెండు సినిమాలతో వీళ్ళిద్దరూ కనుక సూపర్ సక్సెస్ లను సాధిస్తే పాన్ ఇండియా ను శాసించే హీరోలు వీళ్ళిద్దరే అవుతారు అంటూ బాలీవుడ్ మీడియాలో కొన్ని కథనాలైతే వస్తున్నాయి.

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

ఇక సోషల్ మీడియాలో సైతం దీని మీద తెలుగు ప్రేక్షకులు స్పందిస్తున్నారు. వీళ్ళు భారీ విజయాలను సాధిస్తూ తమకంటూ ఒక క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి విజయాలను సాధిస్తే వీళ్లను మించిన స్టార్ హీరోలు మరొకరు ఉండరు అంటూ వాళ్లు కూడా కామెంట్స్ చేస్తుండటం విశేషం… ఇక ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాలను చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలు తగ్గట్టుగానే ఈ సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక అల్లు అర్జున్ సైతం ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఈ ఇద్దరు కూడా తమిళ్ డైరెక్టర్లే కావడం వాళ్ళు టాలెంటెడ్ డైరెక్టర్లు అవ్వడంతో ఈ రెండు సినిమాలు భారీ విజయాలను సాధిస్తాయని ప్రతి ఒక్కరు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Oktelugu Epaper