Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Daughter Srija: చిరంజీవి కూతురు శ్రీజ తో పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదా..? కారణమేంటంటే..?

Chiranjeevi Daughter Srija: చిరంజీవి కూతురు శ్రీజ తో పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదా..? కారణమేంటంటే..?

Chiranjeevi Daughter Srija: మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేయడమే కాకుండా తన ఫ్యామిలీని సైతం బాగా చూసుకుంటాడు. తన చెల్లెళ్లతో పాటు తన తమ్ముళ్ల కుటుంబాలను సైతం చిరంజీవి చూసుకుంటాడనే విషయం చాలా మందికి తెలియదు. చిరంజీవి ‘ప్రజారాజ్యం’ అనే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన చిన్న కూతురు అయిన శ్రీజ బయటికి వచ్చి తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం మీద చిరంజీవి చాలా సార్లు ఆమెకు చెప్పే ప్రయత్నం […]

Chiranjeevi Daughter Srija: మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేయడమే కాకుండా తన ఫ్యామిలీని సైతం బాగా చూసుకుంటాడు. తన చెల్లెళ్లతో పాటు తన తమ్ముళ్ల కుటుంబాలను సైతం చిరంజీవి చూసుకుంటాడనే విషయం చాలా మందికి తెలియదు. చిరంజీవి ‘ప్రజారాజ్యం’ అనే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన చిన్న కూతురు అయిన శ్రీజ బయటికి వచ్చి తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం మీద చిరంజీవి చాలా సార్లు ఆమెకు చెప్పే ప్రయత్నం చేసిన కూడా ఆమె వినిపించుకోలేదు. దాంతో ఆమెను వదిలేశారు అలా కొద్ది రోజులపాటు తను పెళ్లి చేసుకున్న అబ్బాయితో ఉన్న శ్రీజ ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత అతని నుంచి దూరమైపోయి చిరంజీవి ఫ్యామిలీతోనే ఉంటుంది…

పవన్ కళ్యాణ్ సైతం ఇప్పుడు శ్రీజ తో మాట్లాడటం లేదట. వాళ్ళను, వాళ్ల కుటుంబాన్ని కాదని వేరే అబ్బాయితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. నిజానికి పవన్ కళ్యాణ్ సైతం తను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేస్తానని చెప్పినప్పటికి తన మాటను కూడా కాదని బయటికి వెళ్లిపోయిందనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ అప్పటినుంచి ఇప్పటివరకు తనతో మాట్లాడటం లేదట.

ఇక తను మోసం చేశాడని ఇంటికి వచ్చి ఇంట్లోనే ఉన్న శ్రీజ ను కళ్యాణ్ దేవ్ అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అయినప్పటికి వీళ్ళ బంధం కూడా ఎక్కువ రోజులు నిలువలేదు. కళ్యాణ్ దేవ్, శ్రీజలకి ఒక బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన విభేదాలతో వాళ్లు డివోర్స్ తీసుకొని సపరేట్ అయిపోయారు. ఇక ప్రస్తుతం శ్రీజ దుబాయ్ లో ఉంటూ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుంటుందట.

ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆమెతో మాట్లాడుతున్నాడా? లేదా అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే సోషల్ మీడియాలో ఈ న్యూస్ కు సంబంధించిన వార్తలు వైరల్ గా నిలుస్తున్నాయి… మెగా డాటర్స్ విషయం పక్కన పెడితే మెగా హీరోలు మాత్రం టాప్ లెవెల్లో ముందుకు సాగుతున్నారనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper