Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Birthday: పవన్ బర్త్ డే వేళ ఏకాంతంగా ఉన్న ఫొటో షేర్ చేసిన...

Pawan Kalyan Birthday: పవన్ బర్త్ డే వేళ ఏకాంతంగా ఉన్న ఫొటో షేర్ చేసిన అన్నా కొణిదెల.. వైరల్

Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు అతని అభిమానులు పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. స్క్రీన్ మీద ఆయనను చూసిన వెంటనే సీట్లో నుంచి లేచి డాన్సులు వేస్తూ మైమరిచిపోతూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకి కొంత బ్రేక్ ఇస్తూ రాజకీయ రంగంలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన తొందరలోనే సీఎం కూడా అవ్వబోతున్నాడు అంటూ అతని […]

Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు అతని అభిమానులు పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. స్క్రీన్ మీద ఆయనను చూసిన వెంటనే సీట్లో నుంచి లేచి డాన్సులు వేస్తూ మైమరిచిపోతూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకి కొంత బ్రేక్ ఇస్తూ రాజకీయ రంగంలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన తొందరలోనే సీఎం కూడా అవ్వబోతున్నాడు అంటూ అతని అభిమానులు తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా తన భార్య అయిన అన్న కొణిదల ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ పీక్ లో పవన్ కళ్యాణ్ తన భార్య అన్న కొణిదల ఇద్దరు ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నటుగా ఉంది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ సమయం దొరికినప్పుడు సినిమాలను చేస్తూనే ఫుల్ టైమ్ రాజకీయ రంగంలో బిజీగా ఉంటున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కోసం చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు. అయినప్పటికి తన భార్య తనని అర్థం చేసుకుంటూ రాజకీయ రంగంలో తను మరింత ముందుకు సాగాలని కోరుకుంటుంది.

దానికోసమే ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ వాళ్ళతో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తూ ఉంటాడని గతంలో ఆమె పలు సందర్భంలో తెలియజేసింది. మొత్తానికైతే వీళ్లిద్దరు ఏకాంతంగా ఉన్న ఫోటోని షేర్ చేయడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులను ఆనందింపజేస్తుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలను చేస్తూనే రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నాడు.

ఈ సంవత్సరం ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన మరో రెండు కొత్త సినిమాలకు కమిట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక తన భార్య అయిన అన్న కొణిదల మాత్రం కెరియర్ మొదట్లో నటిగా రాణించినప్పటికి పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీ విషయాలను చూసుకుంటుంది…

 

View this post on Instagram

 

A post shared by Anna Konidala (@anna.konidala)

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper