Nidhi Agarwal: నిధి అగర్వాల్ ప్రస్తుతం ఎక్కడా తగ్గేదే లేదు అంటూ ఎక్స్ పోజింగ్ లో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతుంది. చేయడానికి పెద్దగా సినిమాలు లేకపోయినా అస్సలు తగ్గను అంటుంది. అందుకే, ఈ క్రమంలో ఐటమ్ సాంగ్స్ చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తూ.. స్టార్ డైరెక్టర్లకు ఫోన్ చేసి మరీ రిక్వెస్ట్ చేస్తుంది. ఇప్పటికే తన కెరీర్ లో మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ’ సినిమాలో నటిస్తోంది.

హరి హర వీర మల్లు లో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ కూడా చేసిందట నిధి. ఆ ఐటమ్ సాంగ్ కోసం ఇంతవరకు ఎన్నడూ చేయని విధంగా తాను ఎక్స్ పోజింగ్ చేశానని.. అలాగే ఓ లిప్ కిస్ కూడా ఇచ్చాను అని నిధి చెప్పుకొచ్చింది. మొత్తానికి నిధి ఎక్స్ పోజింగ్ చేయడానికి తెగ ఉత్సాహం చూస్తోంది. అన్నట్టు హరి హర వీర మల్లు లో తన ఐటమ్ పాట చాలా బాగా వచ్చిందట.
మొత్తానికి నిధి అగర్వాల్ లో రోజురోజుకు విపరీత తనం పెరిగిపోతుందని.. అవకాశాల కోసం ఆమె తన శృతిమించిన అందాల ఆరబోతతో రెచ్చిపోతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిధి యాక్టింగ్ పై ఏకాగ్రత పెడితే బాగుంటుందని ఆమె సన్నిహితులే పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ, నిధి మాత్రం నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తోంది.
Also Read: Radhe Shyam Movie: ప్రభాస్ రాధే శ్యామ్ నుంచి కృష్ణంరాజు లుక్ రిలీజ్…
అసలు అందాల ప్రదర్శనలో తనను మించిన వాళ్లే లేరు అన్నట్టు ఉంటుంది నిధి అగర్వాల్. ఈ మధ్య స్లీవ్ లెస్ లో పరిధి దాటి మరీ ఎక్స్ పోజింగ్ చేస్తూ ఒక ఫోటో షూట్ చేసింది. అయినా ఇలా ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయడం ఏమిటి ?. పైగా నేను ఐటెం సాంగ్ చేస్తాను అంటూ దర్శకులకు ఫోన్ చేసి మరీ.. ఛాన్స్ లు అడగడం ఏమిటి ? అంటూ నెటిజన్లు నిధి పై విమర్శలు చేస్తున్నారు. కానీ నిధి మాత్రం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకోలేదట.
Also Read: Rajamouli: సినిమానే కాదు తనను కూడా భారీగా మార్కెట్ చేసుకోగలడు !