Homeఎంటర్టైన్మెంట్OTT Releases This Week: ఈ వీక్ : ఈ వారం 'ఓటీటీ',...

OTT Releases This Week: ఈ వీక్ : ఈ వారం ‘ఓటీటీ’, థియేటర్స్ చిత్రాల పరిస్థితేంటి ?

OTT Releases This Week: ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతున్న ప్రేక్షకులు మాత్రం ఓటీటీ చిత్రాల పై ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. అసలు ఒకపక్క తెలుగు తెర పై భారీ చిత్రాల హడావుడి ఒకపక్క ముమ్మరంగా జరుగుతున్నా.. మరోపక్క మాత్రం ఓటీటీల సందడి తగ్గడం లేదు అంటే గొప్ప విషయమే. అయితే ముందుగా ఈ వారం థియేటర్స్ లో రిలీజవుతున్న చిత్రాల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.

OTT Releases This Week
OTT Releases This Week

కొండవీడు – జూలై 8 న విడుదల కాబోతుంది

కుదా హఫీజ్‌ – జూలై 8 న విడుదల కాబోతుంది

మా నాన్న నక్సలైట్‌ – జూలై 8 న విడుదల కాబోతుంది

కడువా – జూలై 7న విడుదల కాబోతుంది

మాయన్‌ – జూలై 7 న విడుదల కాబోతుంది

థోర్‌: లవ్‌ అండ్‌ థండర్‌ – జూలై 7 న విడుదల కాబోతుంది

హ్యాపీ బర్త్‌డే – జూలై 8 న విడుదల కాబోతుంది

రుద్రసింహ – జూలై 8 న విడుదల కాబోతుంది

గంధర్వ – జూలై 8 న విడుదల కాబోతుంది

Also Read: Pakka Commercial Collections: బాక్సాఫీస్ కే షాక్.. ఇది నిజంగా షాకింగే

ఇక ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

ఈ వారం కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి, పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీ కంటెంట్ పై కూడా ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.

OTT Releases This Week
OTT Releases This Week

నెట్‌ఫ్లిక్స్‌ :

రణ్‌వీర్‌ వర్సెస్‌ వైల్డ్‌ : జూలై 8 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

బూ, బిచ్‌ (వెబ్‌ సిరీస్‌): జూలై 8 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

ద లాంగెస్ట్‌ నైట్‌ (వెబ్‌ సిరీస్‌) : జూలై 8 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

పకా (రివర్‌ ఆఫ్‌ బ్లడ్‌) : జూలై 8 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

అంటే సుందరానికీ : జూలై 10 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

హాట్‌స్టార్‌ :

విక్రమ్‌ : జూలై 8 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

ఆహా :

జై భజరంగి జూలై 8 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌

మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ : జూలై 8 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

జీ5 :

సాస్‌ బహు ఆచార్‌ : జూలై 8 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

వూట్‌ :

ది గాన్‌ గేమ్‌ (వెబ్‌ సిరీస్‌): జూలై 7 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

ఎంఎక్స్‌ ప్లేయర్‌ :

తెరా ఛలావా (వెబ్‌ సిరీస్‌): జూలై 7 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

Also Read:The Ghost Poster: ”ది ఘోస్ట్” లుక్ తో షాక్ ఇచ్చిన నాగార్జున.. పోస్టర్ వైరల్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Oktelugu Epaper