Homeఎంటర్టైన్మెంట్Nara Lokesh: నారా లోకేష్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? మామ బాలయ్య మాత్రం...

Nara Lokesh: నారా లోకేష్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? మామ బాలయ్య మాత్రం అసలు కాదు!

Nara Lokesh: ఎల్లప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలతో ఫుల్ బిజీ గా ఉండే నారా లోకేష్ కి కాళీ సమయం లో సినిమాలు చూసే అలవాటు ఉందనే విషయం మీకు తెలుసా?. కేవలం నందమూరి కుటుంబానికి సంబంధించిన సినిమాలు మాత్రమే కాదు , ఇతర హీరోల సినిమాలను కూడా ఆయన చూస్తుంటాడు. బాలయ్య కాకుండా బయట హీరోల్లో లోకేష్ కి బాగా ఇష్టమైన హీరో మరెవరో కాదు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాలేజీ రోజుల నుండే […]

Nara Lokesh: ఎల్లప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలతో ఫుల్ బిజీ గా ఉండే నారా లోకేష్ కి కాళీ సమయం లో సినిమాలు చూసే అలవాటు ఉందనే విషయం మీకు తెలుసా?. కేవలం నందమూరి కుటుంబానికి సంబంధించిన సినిమాలు మాత్రమే కాదు , ఇతర హీరోల సినిమాలను కూడా ఆయన చూస్తుంటాడు. బాలయ్య కాకుండా బయట హీరోల్లో లోకేష్ కి బాగా ఇష్టమైన హీరో మరెవరో కాదు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాలేజీ రోజుల నుండే పవన్ కళ్యాణ్ సినిమాలు బాగా చూసేవాడినిఅని , ఆయన స్టైల్, స్వాగ్ అంటే చాలా ఇష్టమని గతం లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు నారా లోకేష్.

అంతకు ముందు కేవలం సినీ హీరో గా మాత్రమే ఇష్టపడేవాడిని అని , కూటమి గా ఏర్పడి పోటీ చేసిన తర్వాత తమ మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడిందని , ఆయన నాకు దేవుడిచ్చిన అన్నయ్య అంటూ చెప్పుకొచ్చాడు నారా లోకేష్. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు , చిరంజీవి సినిమాలను కూడా బాగా చూసేవాడదట నారా లోకేష్. ఇది కూడా ఆయన విద్యార్థులతో సంభాషిస్తున్న సమయం లో చెప్పుకొచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నందమూరి కుటుంబం లో అంత మంది హీరోలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పై నారా లోకేష్ చూపిస్తున్న ఈ ప్రేమ పట్ల సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper