Homeఎంటర్టైన్మెంట్Nani: ‘నాటు నాటు’ పాటకు నాని కొడుకు స్టెప్పులు.. చూస్తే షాకవుతారు..

Nani: ‘నాటు నాటు’ పాటకు నాని కొడుకు స్టెప్పులు.. చూస్తే షాకవుతారు..

Nani: దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే. హిస్టారికల్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ వరల్డ్ లెవల్లో ఫేమస్ అయింది. మల్టీస్టారర్ గా వచ్చిన ఇందులో మెగా హీరో రామ్ చరణ్ తో పాటు యంగ్ డైనమిక్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటించి విషయం తెలిసిందే. ఇద్దరూ స్టార్ హీరోలు కావడంతో ఎవరినీ తక్కువగా కాకుండా చూపించారు రాజమౌళి . దీంతో ఇరు హీరోల ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ఇక ఈ మూవీకి బెస్ట్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పవచ్చు. కీరవాణి అందించిన మ్యూజిక్, పాటలు బాగా హిట్టయ్యయి. ఇందులో నాటు నాటు సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్ గురించి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నాటు నాటు సాంగ్ అస్కార్ అవార్డు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత చాలా మంది నాటు నాటు సాంగ్ కు స్టెప్పులు వేశారు. ఇప్పటికీ కొందరు సినీ సెలబ్రెటీలు ఈ సాంగ్ కు స్టెప్పులు వేసి రీల్స్ తీస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ పై నేచురల్ స్టార్ నాని కొడుకు తన డ్యాన్స్ తో ఇరగదీశాడు. నేచురల్ స్టార్ నాని సినిమాల్లో కనిపించడమే గానీ పర్సనల్ విషయాలను తక్కువగా బయటపెడుతూ ఉంటారు. కానీ తాజాగా తన కుమారుడికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ వీడియోలో నాని కొడుకు వేసిన స్టెప్పులకు తండ్రి నాని ఎంతో మురిసిపోయాడు. నాని కూడా స్టెప్పులు వేశాడు. నవంబర్ 14 సందర్భంగా ఈ వీడియోను షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ సందర్బంగా హ్యాపీ చిల్ట్రన్స్ డే అని క్యాప్షన్ పెట్టాడు. అంతేకాకుండా తండ్రి లాగే కుమారుడు స్టెప్పులతో ఇరగదీస్తున్నాడని అంటున్నారు. ఈ వీడియోను నాని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం నాని ‘హాయ్ నాన్న’ అనే సినిమాలో నటిస్తున్నాడు. తండ్రి, కూతురు సెంటిమెంట్ తో వస్తున్నఈ సినిమాకు సంబంధించిన గ్లింబ్స్ రిలీజ్ అయింది. గతంలో తండ్రి, కొడుకుల సెంటిమెంట్ తో జెర్సీ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వస్తున్న ‘హాయ్ నాన్న’ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ చేరస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Balakrishna Injury

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...
Rajamouli

Rajamouli Next Movie: రాజమౌళి నెక్స్ట్ సినిమా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోందా…

Rajamouli Next Movie: ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా చేయడం...
Oktelugu Epaper