spot_img
Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya Wedding: నాగ‌చైత‌న్య పెళ్లి.. పెళ్లికూతురు ఎవరో తెలుసా ?

Naga Chaitanya Wedding: నాగ‌చైత‌న్య పెళ్లి.. పెళ్లికూతురు ఎవరో తెలుసా ?

Naga Chaitanya Wedding: నాగ‌చైత‌న్య – స‌మంత‌ విడిపోవడానికి విబేధాలే కారణాలు అని రకరకాల పుకార్లు పుట్టించారు. అయితే, ఇప్పుడు మరో పుకారు వైరల్ అవుతుంది. ఈ సారి చైతు పైన. త్వరలోనే నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు అనేది ఆ పుకార్ల సారాంశం. అందుకే, తనకు కాబోయే కొత్త సతీమణి కోసమే చైతు జూబ్లిహిల్స్ లో ఓ కొత్త విల్లా కూడా తీసుకున్నాడట. ప్రస్తుతం ఆ ఇంటికి పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి.

Naga Chaitanya Wedding
Naga Chaitanya

ఇంతకీ చైతు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం.. గత కొన్ని నెలలుగా తన బంధువుల అమ్మాయితో చైతు చాలా సన్నిహితంగా ఉంటున్నాడని తెలుస్తోంది. ఆమె పేరు పి అక్షరంతో స్టార్ట్ అవుతుందట. అందుకే తన ఇంటికి పి అనే పేరును చైతు రాయించినట్లు తెలుస్తోంది. మరి చైతు పెళ్లి పై వస్తున్న ఈ పుకార్లలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. నిజానికి చైతు పై గతంలో కొన్ని రూమర్స్ వచ్చాయి.

Also Read: Ram Pothineni Interview: ఇంటర్వ్యూ: రామ్ – ఆమె విషయంలో మా ఇంట్లో కూడా నన్ను అనుమానించారు !

ముఖ్యంగా చైతు తన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలోని హీరోయిన్ మంజిమా మోహన్ తో కూడా చాలా సన్నిహితంగా ఉంటున్నాడని.. చైతు – సామ్ విడిపోవడానికి ఇదే కారణం అంటూ ఓ రూమర్ కూడా హల్ చల్ చేస్తోంది. వీరి విషయం సమంతకు తెలిసినప్పటి నుంచే.. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయట. ఈ మధ్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో చైతు డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.

Naga Chaitanya Wedding
Naga Chaitanya

ఏది ఏమైనా చైతు – సామ్ ఘాడంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత క్రేజీ కపుల్ గా టాలీవుడ్ లో ఇద్దరికీ మంచి గుర్తింపు కూడా దక్కింది. పైగా పెళ్లి తర్వాత ఇద్ద‌రి కెరీర్లూ వరుస సక్సెస్ ట్రాక్ లో పడ్డాయి. అయినా ఈ జంట‌ విడాకులు తీసుకోవడం బాధాకరమైన విషయం. మరోపక్క చైతు పెళ్లి పై కొత్త పుకార్లు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

Also Read:Tollywood Couples: కలిసున్నారా ? విడిపోయారా ? అయోమయంలో ఉన్న సినిమా జంటలు ఇవే
Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Balakrishna Injury

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు ఆ రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డాడట…

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే...
Oktelugu Epaper