spot_img
Homeఎంటర్టైన్మెంట్Mehreen: టాప్ లేకుండా చూపించేసిన మెహ్రీన్‌.. వేరే లెవల్ అంతే.. పిక్స్ కేక !

Mehreen: టాప్ లేకుండా చూపించేసిన మెహ్రీన్‌.. వేరే లెవల్ అంతే.. పిక్స్ కేక !

Mehreen: మెహ్రీన్ పిర్జాదాకి 26 ఏళ్ళు మాత్రమే. ఆమె చాలా యంగ్ హీరోయినే. కానీ, మేకర్స్ మాత్రం ఆమెను యంగ్ హీరోయిన్ గా చూడటం లేదు. యంగ్ హీరోల సినిమాల్లో మెహ్రీన్ పిర్జాదాకి ఛాన్స్ లు ఇవ్వడం లేదు. ప్రస్తుతం మెహ్రీన్ ఛాన్స్ ల కోసం ఆరాట పడుతుంది. ఈ క్రమంలో ఆమె వరుసగా హాట్ ఫొటోలు వదులుతుంది.

Mehreen
Mehreen

తాజాగా మెహ్రీన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో చాలా స్టైలిష్ డ్రెస్‌ వేసుకుని క్లీవేజ్ షో చేస్తూ ఫోజులు ఇచ్చింది మెహ్రీన్ ఫిర్జాదా. దాంతో అమ్మడు ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫోటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

Mehreen
Mehreen

ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చాలా తక్కువ టైంలోనే మెహ్రీన్ ఫిర్జాదా పోస్ట్ చేసిన ఈ హాట్ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. మరి ఈ ఫోటోలు తోనైనా మెహ్రీన్ ఫిర్జాదాకి ఛాన్స్ లు వస్తాయా ? చూడాలి.

Mehreen
Mehreen

నిజానికి మెహ్రీన్ స్టార్ హీరోయిన్ కావాల్సింది. సినిమాల్లో ఆమె కెరీర్ అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో.. మెహ్రీన్ పెళ్లి పై ఆశ పడింది. పైగా పెద్ద ఇంటి సంబంధం, ఇక తనకు తిరుగు లేదు అనుకుంది. వచ్చిన భారీ ఆఫర్లను ఎడమ కాలితో ఛీ కొట్టింది.

Mehreen
Mehreen

కట్ చేస్తే.. మెహ్రీన్ పెళ్లి పెటాకులు అయింది. ఇక చేసేది లేక, మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం రోజురోజుకు ఇదుగో ఇలా దిగజారిపోతూ ఉంది. ఐతే, ఆల్ రెడీ చేతులు కాలాయి. కాబట్టి ఈ బ్యూటీకి బొబ్బలెక్కాయి.

Mehreen
Mehreen

ఏది ఏమైనా ’దెప్పేవారికి దెప్ప సందు, అనేవారికి అన సందు’ అని సామెత గుర్తుకు వస్తోంది మెహ్రీన్ కెరీర్ ను చూస్తుంటే. ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి”. ”చేతులు కాలేకా అకులు పట్టుకుని ఉపయోగం లేదు. మెహ్రీన్ ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Mehreen
Mehreen

ముఖ్యంగా అవకాశాల కోసం మరీ దిగజారిపోకుండా మెహ్రీన్ ఓపికతో ఎదురు చూడాలి. ఆ మధ్య మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ సరసన మెహ్రీన్ ఒక సినిమా చేసింది. ఆ సినిమా దెబ్బతో మెహ్రీన్ కి మీడియం రేంజ్ హీరోలు ఛాన్స్ లు ఇవ్వడం మానేశారు. ఒక్క రాంగ్ స్టెప్ స్థాయిని తగ్గించింది.

Mehreen
Mehreen

ఇప్పుడు కూడా మెహ్రీన్ కి అవకాశాలు లేవు. అలా అని స్థాయిని తగ్గించే సినిమా చేస్తే.. అసలుకే మోసం వస్తోంది. ‘మెహ్రీన్’ కెరీర్ అసలే అంతంత మాత్రంగా సాగుతుంది. అందుకే.. మంచి ఛాన్స్ లు కోసం కొత్త ప్రయత్నాలు చేయాలి. మెహ్రీన్ ఆ దిశగా అడుగులు వేస్తోందని ఆశిద్దాం.

Mehreen
Mehreen
Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper