spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Gopal Varma: మెగాస్టార్.. మెగా అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు !

Ram Gopal Varma: మెగాస్టార్.. మెగా అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు !

Ram Gopal Varma:  మెగాస్టార్ చిరంజీవిపై డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. CM జగన్‌తో సినీ ప్రముఖుల భేటీని ఉద్దేశిస్తూ RGV ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారు.. మీలాగా మీ సోదరుడు పవన్ ఎప్పటికీ ఒకర్ని అడుక్కోరు. మీకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆదరణ పొందడానికి కారణం అదే. మెగా అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు’ అని ఆర్జీవీ అన్నారు. ఆయన ఈ కామెంట్స్ వ్యంగ్యంగా అన్నారా ? లేక నిజంగానే పవన్‌ను పొగిడారా.? అనేది ఆర్జీవీకే తెలియాలి.

Ram Gopal Varma on Twitter
Ram Gopal Varma on Twitter

మొత్తానికి ఆర్జీవీ మళ్లీ కొత్తగా వివాదాన్ని రెచ్చగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. వర్మ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం ట్విట్టర్ లో చర్చనీయాశంగా మారింది. అసలు వర్మ ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్స్‌ చేస్తాడో తెలియదు గానీ, అభిమానుల్లో మాత్రం గందరగోళాన్ని సృష్టిస్తూ తాను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అసలు ఈ ఆర్జీవీకి ఏమి కావాలి ? ఎందుకు అనవసరంగా అందర్నీ కెలుక్కుంటూ ఉంటాడు. అయినా మెగాస్టార్ గురించి నెగిటివ్ గా కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది ?

Also Read: రజనీకాంత్ తో సినిమా.. లాభాలు వస్తాయా ? లేక నష్టాల మయమేనా ?

మరీ వర్మ పైత్యం ఎప్పటికి తగ్గుతుందో ! గత కొన్ని రోజుల క్రితం ఆర్జీవీ అల్లు అర్జున్ ను బాగా ప్రమోట్ చేశాడు. అవసరం ఉన్నా లేకపోయినా.. బన్నీ ప్రస్తావన తెచ్చి మరీ.. బన్నీ పాన్ ఇండియా స్టార్ అంటూ ఏవేవో మాటలు చెప్పి.. మొత్తానికి బన్నీని బాగా హైలైట్ చేశాడు. టాలీవుడ్ లో గొప్ప టాలెంట్ ఉన్న ఏకైక వ్యక్తి అంటూ బన్నీ గురించి వర్మ ఇప్పటికే చాలాసార్లు స్పీచ్ లు ఇచ్చాడు.

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

అయినా, ఎవరి గురించి ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడతాడో, ఎవరి గురించి ఎప్పుడు బ్యాడ్ గా ప్రమోట్ చేస్తాడో వర్మకే తెలియదు. అందుకే, వర్మ గొంతు చించుకుని మరి బన్నీ గురించి పొగుడుతున్నా.. బన్నీ ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను పొగడుతూ .. మెగాస్టార్ ను తిడుతూ పోస్ట్ లు పెడుతున్నాడు వర్మ.

Also Read:  డిగ్రీ అర్హతతో విజయవాడలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper