Homeఎంటర్టైన్మెంట్Macherla Niyojakavargam Collections: 'మాచర్ల నియోజకవర్గం' 4 డేస్ కలెక్షన్స్.. ...

Macherla Niyojakavargam Collections: ‘మాచర్ల నియోజకవర్గం’ 4 డేస్ కలెక్షన్స్.. భారీ డిజాస్టర్ .. నితిన్ కెరీర్ కి భారీ దెబ్బ

Macherla Niyojakavargam Collections: ఎం.ఎస్ రాజాశేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా నటించిన సినిమా “మాచర్ల నియోజకవర్గం”. ఈ సినిమాలో కృతిశెట్టి, కేథ‌రిన్ హీరోయిన్‌లుగా నటించారు. అయితే, ఈ సినిమా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంతకీ ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ అయినా వచ్చాయా ? రాలేదా ? చూద్దాం రండి.

Macherla Niyojakavargam Collections
nithin

ముందుగా ఈ సినిమా 4 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

Also Read: Bimbisara Collections: ‘బింబిసార’ 11th డే కలెక్షన్స్.. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే షాకింగ్ హిట్.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా ?

నైజాం 2.09 కోట్లు

సీడెడ్ 0.96 కోట్లు

ఉత్తరాంధ్ర 0.89 కోట్లు

ఈస్ట్ 0.59 కోట్లు

వెస్ట్ 0.27 కోట్లు

గుంటూరు 0.66 కోట్లు

కృష్ణా 0.42 కోట్లు

నెల్లూరు 0.34 కోట్లు

ఏపీ + తెలంగాణలో 4 రోజుల కలెక్షన్స్ గానూ రూ 6.33 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 12.58 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.36 కోట్లు

ఓవర్సీస్ 0.34 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల కలెక్షన్స్ గానూ రూ:7.01 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 4 రోజుల కలెక్షన్స్ గానూ థాంక్యూ రూ. 13.56 కోట్లను కొల్లగొట్టింది

Macherla Niyojakavargam Collections
nithin

‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రానికి రూ.18.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.19 కోట్ల షేర్ ను రాబట్టాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ. 7.01 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తానికి ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. నితిన్ కెరీర్ కి ఈ చిత్రం భారీ దెబ్బ కొట్టింది.

Also Read:Sita Ramam Collections: ‘సీతా రామం’ 11th డే కలెక్షన్స్.. లేటెస్ట్ బాక్సాఫీస్ రిపోర్ట్స్.. ఎన్ని కోట్లు లాభమో తెలుసా ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper