Homeఎంటర్టైన్మెంట్Lakshmi Manchu: గడ్డకట్టే మంచు నీటిలో బికినీతో మంచులక్ష్మీ జలకాలాట.. వైరల్ వీడియో

Lakshmi Manchu: గడ్డకట్టే మంచు నీటిలో బికినీతో మంచులక్ష్మీ జలకాలాట.. వైరల్ వీడియో

Lakshmi Manchu: తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. సినీ ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా ప్రతినాయకుడిగానూ తనదైన శైలితో పేరుగాంచిన మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగానే కాకుండా యాంకర్ గా, నిర్మాతగానూ ప్రేక్షకులను ఆలరించారు. విభిన్నమైన కథలతో పలు సినిమాల్లో నటించారు. తనదైన వాగ్ధాటితో చెరగని ముద్ర వేసుకున్నారనడంలోనూ ఏ మాత్రం అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. నటిగానే కాకుండా టీవీ షోలు కూడా చేస్తున్న మంచు లక్ష్మీ ఓ సందర్బంలో మాట్లాడుతూ తనపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ ను ఎంజాయ్ చేస్తానని చెప్పారని తెలుస్తోంది. అలాగే తన మీద ట్రోల్స్ వచ్చిన ఎప్పుడూ మంచు లక్ష్మీ వైరల్ అవుతూనే ఉంటారు.. సినిమాలే కాకుండా మంచులక్ష్మీ బిజినెస్ లోనూ రాణిస్తుండటం విశేషం.

మంచు లక్ష్మీ మాట్లాడే ఇంగ్లీష్ పదాలపై కూడా రకరకాల ట్రోల్స్ వస్తుంటాయి. ఆమె కొందరు ఫాలో అవుతుండగా మరి కొందరు ఇమిటేట్ చేస్తుంటారు…ఇటీవలే యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ మై హోమ్ టూర్, మై మేకప్ అంటూ పలు వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు.

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మీ ప్రస్తుతం విదేశాల్లో వేకేషన్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు లక్ష్మీ ఓ వీడియోను షేర్ చేశారు. గడ్డకట్టే చల్లని నీటిలో ముునుగుతూ ఉన్న వీడియోలో ఆమె మోనోకినిలో కనిపించారు. అయితే ఆ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు దాన్ని బికినీ అనుకుని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మంచు లక్ష్మీ తాను షేర్ చేసిన వీడియోకి క్రియో థెరపీ కోసమేనంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే నెటిజన్లు, అభిమానులు రకరకాల కామెంట్స్ చేయడం విశేషం.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper