Homeఎంటర్టైన్మెంట్Kaushal Manda: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన 'బిగ్ బాస్ 2' విన్నర్ కౌశల్!

Kaushal Manda: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ‘బిగ్ బాస్ 2’ విన్నర్ కౌశల్!

Kaushal Manda: మోడల్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో సీరియల్స్ లో చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కౌశల్ , బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ఎలాంటి క్రేజ్ ని సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. ఆ సీజన్ టైటిల్ విన్నర్ గా నిల్చిన కౌశల్ కి సినిమాల్లో వేరే లెవెల్ కెరీర్ ఉంటుందని అనుకున్నారు కానీ , ఆ స్థాయికి చేరుకోలేదు. కానీ మోడలింగ్ రంగం లో […]

Kaushal Manda: మోడల్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో సీరియల్స్ లో చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కౌశల్ , బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ఎలాంటి క్రేజ్ ని సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. ఆ సీజన్ టైటిల్ విన్నర్ గా నిల్చిన కౌశల్ కి సినిమాల్లో వేరే లెవెల్ కెరీర్ ఉంటుందని అనుకున్నారు కానీ , ఆ స్థాయికి చేరుకోలేదు. కానీ మోడలింగ్ రంగం లో మాత్రం ఆయన తారా జువ్వ లాగా దూసుకెళ్తున్నాడు. గత 25 ఏళ్ళ నుండి ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు సాధించిన ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ అందాల పోటీలకు భారతదేశం, అమెర నేషనల్ డైరెక్టర్ గా కౌశల్ ఎంపిక అయ్యాడు. ఇది సగటు భారతీయుడిగా ప్రతీ ఒక్కరు గర్వించదగ్గ విషయమని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. రాబోయే రోజుల్లో కౌశల్ ఇంకా ఎంత ఎత్తుకి ఎదగబోతున్నాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper