Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ బ్యాంక్ అకౌంట్ లో ఒక్క పైసా కూడా లేదా? బయటపడ్డ...

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ బ్యాంక్ అకౌంట్ లో ఒక్క పైసా కూడా లేదా? బయటపడ్డ సంచలన నిజం!

Sudigali Sudheer: ప్రస్తుతం బుల్లితెర పై ఒక రేంజ్ డిమాండ్ తో కొనసాగుతున్న సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారా అంటే అది సుడిగాలి సుధీర్ మాత్రమే. ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూ , మరోపక్క బుల్లితెర పై వరుసగా ఎంటర్టైన్మెంట్ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ గా ఉంటున్నాడు. సుడిగాలి సుధీర్ ఒక్కో ఎపిసోడ్ కి 4 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. ఇంత సంపాదించే సుడిగాలి సుధీర్ బ్యాంక్ అకౌంట్ లో […]

Sudigali Sudheer: ప్రస్తుతం బుల్లితెర పై ఒక రేంజ్ డిమాండ్ తో కొనసాగుతున్న సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారా అంటే అది సుడిగాలి సుధీర్ మాత్రమే. ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూ , మరోపక్క బుల్లితెర పై వరుసగా ఎంటర్టైన్మెంట్ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ గా ఉంటున్నాడు. సుడిగాలి సుధీర్ ఒక్కో ఎపిసోడ్ కి 4 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. ఇంత సంపాదించే సుడిగాలి సుధీర్ బ్యాంక్ అకౌంట్ లో ఒక్క పైసా కూడా ఉండదంటే నమ్ముతారా?.. అవును మీరు వింటున్నది నిజమే, రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నేను సంపాదించే ప్రతీ రూపాయి మా నాన్న కి ఇస్తుంటాను. నాకు ఏదైనా అవసరమైతే ఆయన్నే అడిగి తీసుకుంటూ ఉంటాను. నా డెబిట్ , క్రెడిట్ కార్డ్స్ కి సంబంధించిన పిన్ నెంబర్ కూడా నాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు సుడిగాలి సుధీర్. నెలకు లక్ష రూపాయిలు సంపాదిస్తేనే డబ్బులు ఇంట్లో ఇవ్వడానికి ఇష్టం చూపని జనాలు ఉన్న ఈరోజుల్లో , ఇంతటి స్థాయికి ఎదిగి కూడా తన తండ్రి చేతుల్లో డబ్బులు పెట్టడం అనేది ఎంతో గొప్ప విషయం కదూ..

ఇకపోతే సుధీర్ హీరో గా నటించిన ‘ది గోట్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యి చాలా రోజులు అయినప్పటికీ , కొన్ని అంతర్గత సమస్యల కారణంగా విడుదలకు నోచుకోలేదు. నిర్మాత బహిరంగంగా హీరో సుధీర్ పై , డైరెక్టర్ పై విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత ఏడాదే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ప్రెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేశారు. కానీ సుధీర్ గొడవల కారణంగా కనీసం డబ్బింగ్ కూడా చెప్పలేదు. ఇప్పుడు ఆయనకు నిర్మాత తో ఉన్న సమస్యలు తొలగిపోవడంతో ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 12 న ఈ థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా సుధీర్ నాన్ స్టాప్ గా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. మరి ఈ సినిమా ఆయనకు సక్సెస్ ని ఇస్తుందో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper