spot_img
Homeఎంటర్టైన్మెంట్KGF 2: 4 వీక్స్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

KGF 2: 4 వీక్స్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

KGF 2: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్‌ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి ‘కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

KGF Chapter 2 Collections
KGF 2

ఇంతకీ `కేజీఎఫ్ 2’కి 4 వారాల కలెక్షన్స్ గానూ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే..

నైజాం 43.07 కోట్లు

సీడెడ్ 11.75 కోట్లు

ఉత్తరాంధ్ర 7.87 కోట్లు

ఈస్ట్ 5.58 కోట్లు

వెస్ట్ 3.57 కోట్లు

గుంటూరు 4.75 కోట్లు

కృష్ణా 4.28 కోట్లు

నెల్లూరు 2.74 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం 4 వీక్స్ కలెక్షన్స్ గానూ `కేజీఎఫ్ 2′ 83.61 కోట్లు కలెక్ట్ చేసింది

KGF Collections
KGF 2

తెలుగులో కేజీఎఫ్ 2` సినిమాకి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వాలి అంటే.. రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఐతే, 15 రోజుల కలెక్షన్స్ గానూ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక ఆ రోజు నుంచి వస్తున్న కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తున్నాయి. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. ఏది ఏమైనా కేజీఎఫ్ 2` డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Oktelugu Epaper