spot_img
Homeఎంటర్టైన్మెంట్Acharya: 12 డేస్ కలెక్షన్స్.. మెగాస్టార్ కి ఎన్ని కోట్లు నష్టం...

Acharya: 12 డేస్ కలెక్షన్స్.. మెగాస్టార్ కి ఎన్ని కోట్లు నష్టం అంటే ?

Acharya: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆచార్య’. కాగా ఈ చిత్రం రిలీజ్ రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కాబట్టి.. ఆచార్య చిత్రం క్రియేట్ చేస్తోంది అనుకున్న రికార్డులకు బ్రేక్ పడింది. ఇప్పటికే కలెక్షన్స్ కూడా పూర్తిగా పడిపోయాయి. మొత్తానికి బిజినెస్ కు తగ్గ కలెక్షన్లు అయితే బాక్సాఫీస్ వద్ద నమోదు కాలేదు. మొదటి 4 రోజులతో పోలిస్తే 12 డేస్ చాలా దారుణంగా పడిపోయాయి

ఒకసారి ఆచార్య 12 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

Acharya
Acharya

నైజాం 10.85 కోట్లు

సీడెడ్ 6.01 కోట్లు

ఉత్తరాంధ్ర 4.66 కోట్లు

ఈస్ట్ 3.29 కోట్లు

వెస్ట్ 3.40 కోట్లు

గుంటూరు 4.17 కోట్లు

కృష్ణా 3.01 కోట్లు

నెల్లూరు 2.75 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 12 డేస్ కలెక్షన్స్ గానూ 38.14 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

రెస్ట్ ఆఫ్ ఇండియా 2.88 కోట్లు

ఓవర్సీస్ 4.99 కోట్లు

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 12 డేస్ కలెక్షన్స్ గానూ 46.01 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 12 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 84 కోట్లను కొల్లగొట్టింది

Also Read: KGF 2: 4 వీక్స్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

Acharya Collection
Ramcharan, Chreanjeevi

ఆచార్య చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ. 133.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 134 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ, 12 రోజులు పూర్తయ్యే సరికి ఈ చిత్రం కేవలం రూ.46.01 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇంతకీ ఆచార్య సినిమాతో మెగాస్టార్ కి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ? దాదాపు 85 కోట్లు నష్టపోయే అవకాశం ఉంది.

Also Read:Anasuya Bharadwaj: అతని బుగ్గ కొరికిన అనసూయ.. ఆ పిక్స్ మళ్లీ వైరల్ !
Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper