Homeఎంటర్టైన్మెంట్Jabardasth Varsha: చావు బ్రతుకుల మధ్య జబర్దస్త్ వర్ష విషాదంలో ఇమ్మానియేల్.. ఇంతకీ ఏం జరిగింది?

Jabardasth Varsha: చావు బ్రతుకుల మధ్య జబర్దస్త్ వర్ష విషాదంలో ఇమ్మానియేల్.. ఇంతకీ ఏం జరిగింది?

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష ఆరోగ్యం క్షీణించింది. చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది చూసిన వర్ష ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ అసలు వర్షకు ఏమైంది?… జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష పరిచయం అక్కర్లేని పేరు. సీరియల్ నటిగా ఆమె కెరీర్ ప్రారంభించారు. ఒకటి రెండు సీరియల్స్ లో నటించినా ఆమెకు కనీస గుర్తింపు రాలేదు. జబర్దస్త్ షో ఆమెను అనతికాలంలో పాప్యులర్ చేసింది. ఎప్పుడూ లేడీ గెటప్స్ తో విసిగిపోయిన జబర్దస్త్ ప్రేక్షకులకు ఓ గ్లామరస్ కమెడియన్ దొరికినట్లయింది.

Jabardasth Varsha
Jabardasth Varsha

రష్మీ, అనసూయ గ్లామర్ కి వర్ష బోనస్ అన్నట్లు ఉండేది. ఆమె ఇంత త్వరగా ఫేమ్ తెచ్చుకోవడానికి కారణం ఇమ్మానియేల్. బుల్లితెరపై వర్ష ఇమ్మానియేల్ లవర్ గా, అతనంటే పడిచచ్చే అమ్మాయిగా పేరు తెచ్చుకున్నారు. పలు సందర్భాల్లో వర్ష ఇమ్మానియేల్ పై ప్రేమను బయటపెట్టింది. ఇటీవల నా జీవితంలో ఒకే ఒక అదృష్టం ఇమ్మానియేల్, అతని గురించి ఎవరేమనుకున్నా నాకు అనవసరం. తనంటే నాకు ఇష్టం, అన్నారు. అలాగే ఇంటికెళ్లి అత్తమ్మకు చెప్పు కోడలు వస్తుంది అంటూ… ఇమ్మానియేల్ కి చెప్పి ఝలక్ ఇచ్చింది.

Also Read: Karthika Deepam Doctor Babu: సీరియల్స్ లేక సమాజసేవకు ‘కార్తీకదీపం’ డాక్టర్ బాబు

బుల్లితెరపై సుధీర్, రష్మీ పెయిర్ ఎంత ఫేమస్ అయ్యారో అదే స్థాయిలో ఈ జంట అయ్యారు. వారికి మాదిరే వీరిపై స్పెషల్ స్కిట్స్ సిద్ధం చేసి వదిలారు. అలాగే ఉత్తిత్తి పెళ్లిళ్లు చేశారు. అసలు నిజంగానే వీరు ప్రేమికుల అన్న రేంజ్ లో వాళ్ళ కెమిస్ట్రీ ఉంటుంది. ఈ రూమర్ వాళ్ళిద్దరి కెరీర్ సెట్ చేసిందనేది నిజం. ఇక వర్ష సెలెబ్రిటీ కావడంతో ఆమెపై అనేక యూట్యూబ్ స్టోరీస్ వస్తూ ఉంటాయి.

Jabardasth Varsha
Jabardasth Varsha

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వ్యూస్ కోసం చావుబతుకుల మధ్య జబర్దస్త్ వర్ష. కుప్పకూలిన సుధీర్, రష్మీ, ఇమ్మానియేల్ అంటూ థంబ్ నైల్ పెట్టి వీడియో వదిలారు. ఈ థంబ్ నైల్ చూసిన వర్ష ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఆమెకు ఏమైందని ఆందోళన చెందారు. తీరా చూస్తే ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదు. ఈ యూట్యూబ్ వీడియో విషయం వర్ష వరకు చేరింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఖండించారు. నేను క్షేమంగా ఉన్నాను, అదంతా ఫేక్ న్యూస్ అని ఖండించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read:Puri Jagannath Charmi: పూరి – చార్మి బంధం బయటపెట్టిన ఆకాష్.. ఎఫైర్ నిజమేనా?

Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

ABN Radhakrishna

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...
Maruti Suzuki Brezza

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
today horoscope

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...
July 2026 Horoscope

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...
US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...
Oktelugu Epaper