ఎంటర్టైన్మెంట్Bangarraju: ఇంటర్వ్యూ: ‘బంగార్రాజు’ హిట్టయితేనే ఆ ఛాన్స్..!

Bangarraju: ఇంటర్వ్యూ: ‘బంగార్రాజు’ హిట్టయితేనే ఆ ఛాన్స్..!

Bangarraju: 2022 సంక్రాంతి కానుకగా అక్కినేని నాగార్జున-నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘బంగ్రారాజు’ మూవీ రాబోతుంది. జనవరి 14న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజు కానుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ ను చిత్రబృందం భారీ ప్రచారం చేపడుతోంది. ఇందులో భాగంగానే నాగార్జున మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘బంగ్రారాజు’కు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలను ఆయన వెల్లడించారు.

Nagarjuna Birthday

* పెద్ద బంగార్రాజు, చిన్న బంగార్రాజు ఎలా అలరించబోతున్నారు?

నాగార్జున: ఆ సినిమాకు, ఈ సినిమాకు ఉన్న మార్పే ఇది. అప్పుడు పెద్ద బంగ్రారాజు ఎంటరైనట్లుగానే ఈమూవీలో చిన్న బంగార్రాజు ఎంటర్ అవుతాడు. చిన్నబంగార్రాజుకు యూత్ బాగా కనెక్ట్ అవుతారు.

* చైతూ రోల్ కావాలనే పెట్టారా?

నాగార్జున: మొదటి పార్ట్ లో తండ్రి, కొడుకుగా నేనే చేశా. ఆ తండ్రి కొడుల బంధం ‘బంగ్రారాజు’లోనూ కొనసాగుతుంది. చైతుతో నా కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది.

* రమ్య కృష్ణతో మీ ఎక్స్ పీరియన్స్ చెప్పండి?

నాగార్జున: మా ఇద్దరి కాంబినేషన్ ఎప్పటి నుంచో ఉంది. ఈసారి కూడా మా కాంబో అలరిస్తుంది. తను సెట్స్ లో చాలా సరదాగా ఉంటుంది.

* కృతిశెట్టి గురించి చెప్పండి?

నాగార్జున: చాలా తక్కువ టైంలో తను తెలుగు నేర్చుకుంది. నటన పరంగా చాలా ప్రొఫెషినల్. ఈ సినిమాలో ఆమెకు మంచి రోల్ దక్కింది. ఈ మూవీ తనకు కెరిర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.

* చైతు పెర్ఫామెన్స్ పై మీ అభిప్రాయం?

నాగార్జున: చైతూ బంగార్రాజు లాంటి బోల్డ్ ఇంట్రెస్టింగ్ రోల్ ని చెయ్యగలడని అనుకోలేదు. నేనే బలవంతం పెట్టి ఈ మూవీకి చేయించాను. ఇందులో చైతూ బెస్ట్ ఇచ్చాడు.

* ఏపీలోని టికెట్ రేట్లపై మీ కామెంట్?

టికెట్ల రేట్ల తగ్గింపు జీవో ఏప్రిల్ లో వచ్చింది. మేము షూటింగ్ ఆగష్టు లో స్టార్ట్ చేశాం. ఆ రేట్స్ కి తగ్గట్టుగానే మా సినిమాని బడ్జెట్ ప్లాన్ చేశాం. అందుకే ఈ రేట్లు తో మా సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

* బంగార్రాజుకు సీక్వెల్ ఉంటుందా?

నాగార్జున: సోగ్గాడే చిన్ని నాయనా కూడా సోలో గానే ప్లాన్ చేసాం. కానీ దానికి సీక్వెల్ వచ్చింది. బంగార్రాజు ఆత్మ సినిమాలో ఎక్కడికైనా వస్తుంది. సో ఈ మూవీ హిట్ అయితే సీక్వెల్ ఉండొచ్చు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Nellimarla Constituency : అమరావతికి విజయనగరం కూటమి రచ్చ!

ఈ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో సంపూర్ణ విజయం సాధించింది కూటమి. అయితే నెల్లిమర్ల నియోజకవర్గంలో మాత్రం జనసేన అభ్యర్థి గెలిచారు. అప్పటికే అక్కడ టిడిపికి బలమైన నేత ఉండడంతో ఇప్పుడు విభేదాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

Emotional Movies: చిరంజీవి నుంచి మహేష్ బాబు వరకు.. వాళ్లను ఏడిపించిన సినిమాలేవో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించారు. యాక్షన్ మాత్రమే కాకుండా సెంటిమెంట్ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించాడు. అయతే ఆయన బాగా కనెక్ట్ అయిన సినిమా ‘శంకారభరణం’.

Most Popular

Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...