Homeఎంటర్టైన్మెంట్Bangarraju Box Office Collection: ప్చ్.. ‘బంగార్రాజు’ ఏవరేజ్ రేంజ్ కి...

Bangarraju Box Office Collection: ప్చ్.. ‘బంగార్రాజు’ ఏవరేజ్ రేంజ్ కి పడిపోయాడు !

Bangarraju Box Office Collection: అక్కినేని నాగార్జున  – నాగచైతన్య కలయికలో వచ్చిన   సినిమా  భారీ అంచనాల  మధ్య  వచ్చి  మొదటి రోజు నుంచి  బాక్సాఫీస్ దగ్గర మంచి  కలెక్షన్లను రాబడుతుంది. కాకపోతే,  సునామీ  కలెక్షన్లను  ఏమి  రాబట్టలేక పోతుంది అనుకోండి. కాకపోతే ఈ  సినిమా రిలీజ్ అయి ఎనిమిది  రోజులు  అవుతున్నా    ఇంకా కొన్ని ఏరియాల్లో  బాగానే  కలెక్ట్ చేసింది.  మొత్తమ్మీద కలెక్షన్స్ విషయంలో బంగార్రాజు ఏ మాత్రం తగ్గ లేదు.  నిజానికి ఈ సినిమా కేవలం  బ్రేక్ ఈవెన్ కిందే రిలీజ్ అయింది.  సినిమాని ముందే జీ5 కి అమ్మేసుకున్నారు. అందుకే,  ఫస్ట్ డే  నుంచి ఈ సినిమా  పూర్తి  లాభాల్లోనే నడుస్తోంది. మరి లేటెస్ట్ కలేక్షన్స్ ఎలా  ఉన్నాయో చూద్దాం.

Bangarraju Box Office Collection
Bangarraju Box Office Collection

ఈ చిత్రం  8వ రోజు  కలెక్షన్ల వివరాలను  ఒకసారి గమనిస్తే :  

నైజాం 7.72 కోట్లు

సీడెడ్ 6.76  కోట్లు 

ఉత్తరాంధ్ర 4.36  కోట్లు 

ఈస్ట్ 3.62  కోట్లు 

వెస్ట్ 2.60  కోట్లు 

గుంటూరు 3.06  కోట్లు 

కృష్ణా 1.98  కోట్లు 

నెల్లూరు 1.69  కోట్లు

ఇక  ఏపీ మరియు  తెలంగాణ  మొత్తం కలుపుకుని చూస్తే :  31.79  కోట్లు 
 
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  3.00 కోట్లు
 
ఓవరాల్ గా మొత్తం   వరల్డ్ వైడ్ గా   34.79  కోట్లును ఈ చిత్రం రాబట్టింది.   

king nagarjuna bangarraju movie release date announced
బంగార్రాజు’ సినిమాకు రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని లెక్కలు చెబుతున్నాయి.  అంటే..  ఈ సినిమా బయర్లకు  బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.   కాగా  8 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా  రూ.
.34.79   కోట్ల షేర్ ను  కలెక్ట్ చేసింది.  ఇక  బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 4.21 కోట్ల షేర్ ను మాత్రమే  రాబట్టాల్సి ఉంది.  కాగా  రెండో శుక్రవారం నాడు కూడా  ఈ సినిమాకి  0.47 కోట్లకి  పైగా షేర్ వచ్చింది.  కాకపోతే  నైజాంలో మాత్రం ఈ సినిమాకు  ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు.   మొత్తమ్మీద  ‘బంగార్రాజు’  ఏవరేజ్  రేంజ్ లో  కలెక్షన్స్ ను రాబడుతుంది.

Nagarjuna
Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper