spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan : రామ్ చరణ్ కత్తి పట్టిన ప్రతి సినిమా సక్సెస్ అయిందా..?ఆ లెక్కన...

Ram Charan : రామ్ చరణ్ కత్తి పట్టిన ప్రతి సినిమా సక్సెస్ అయిందా..?ఆ లెక్కన గేమ్ చేంజర్ కూడా సూపర్ హిట్ అవుతుందా..?

Ram Charan :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోలందరు స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు హీరోలు చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ తన ఎంటైర్ కెరియర్ లో చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఆయన కత్తి పట్టుకొని యుద్ధం చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన గేమ్ చేంజర్ సినిమాలో కూడా హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకుని కిందికి దిగుతూ ఒక షాట్ అయితే మనకు ట్రైలర్ లో చూపించారు.

మరి ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ని ఊచకోత కొయ్యబోతుంది అనే విషయం ఆయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.ఇంకా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా ఈ సినిమాతో ఆయన ఎలాంటి విజయాన్ని సాధించబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే తను గతంలో కత్తి పట్టిన మగధీర, రంగస్థలం సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడం ఇప్పుడు ఈ సినిమా మీద మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి.

ఇక రామ్ చరణ్ హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకుని కిందికి దిగుతున్నాడు అంటే రామ్ చరణ్ విలన్ల మోత మోగిస్తాడు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో అతని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న రామ్ చరణ్ ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయన ఎలాంటి క్రేజ్ ను క్రియేట్ చేసుకోబోతున్నాడనేది తెలియాల్సి ఉంది…

మరి మొత్తానికైతే శంకర్ ఒక మంచి సినిమాలు తీశాడు అంటూ సుకుమార్ లాంటి దర్శకులు ఆయన్ని కొనియాడుతున్నారు. ఇక జనవరి 10వ తేదీ వస్తేగాని ఈ సినిమా హిట్టా లేదా ఫట్టా అనే విషయమైతే క్లారిటీగా తెలియదు. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ ప్రస్తుతం చాలా సెలెక్టెడ్ కథలను ఎంచుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper