spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan Upasana Twins: రామ్ చరణ్ వారసుడికి పేరు పెట్టడానికి ఆ సిద్ధాంతి తీసుకున్న...

Ram Charan Upasana Twins: రామ్ చరణ్ వారసుడికి పేరు పెట్టడానికి ఆ సిద్ధాంతి తీసుకున్న డబ్బులేంతంటే..?

Ram Charan Upasana Twins: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి భారీ విజయాలను సాధించి పెట్టాయి… ఇక రీసెంట్ గా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. అందులో ఒకరు అబ్బాయి కాగా, మరొకరు అమ్మాయి కావడం విశేషం…ఇక తన వారసుడు వచ్చాడు అంటూ రామ్ చరణ్, అలాగే మెగా ఫ్యామిలీలో మరో హీరో పుట్టాడు అంటూ చిరంజీవి సైతం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పేరు పెట్టడానికి ప్రముఖ సిద్ధాంతి అయిన మహేష్ బాగ్ ను సంప్రదించారు. ఆయన అన్ని సక్రమంగా చూసుకొని ఒక పేరు నిర్దేశించినట్టుగా తెలుస్తుంది.

ఇక దానికి తగ్గట్టుగానే రామ్ చరణ్ కి పుట్టిన ఇద్దరి పిల్లల జాతకం చూసినందుకు గాను ఆయన 3 లక్షల రూపాయలను ఛార్జ్ చేసినట్టుగా తెలుస్తుంది. సామాన్యులు ఆయన్ను భరించలేరు. కేవలం 30 నిమిషాల పాటు వాళ్ళ జాతకాన్ని చూసినందుకే మూడు లక్షల రూపాయలను ఛార్జ్ చేశారు అంటే మామూలు విషయం కాదు.

మెగా ఫ్యామిలీకి తను మొదటి నుంచి కూడా అన్ని విషయాల్లో జ్యోతిష్యం చూసుకుంటూ వస్తున్నాడు. ప్రతి విషయాన్ని చిరంజీవి అతనికి చూపించిన తర్వాతే తను ముందుకు అడుగులు వేస్తున్నాడు. మొత్తానికైతే మహేష్ బాగ్ జ్యోతిష్యం బాగా చెబుతారనే ఉద్దేశ్యంతోనీ అతన్ని సంప్రదించినట్టుగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా మెగా ఫ్యామిలీ లో ఉన్న లోటైతే తీరిపోయింది అని ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. ఇక చిరంజీవి సైతం ఇప్పుడు చాలా సంతోషం గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సంక్రాంతికి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సక్సెస్ ని సాధించడం ఒక ఒకెత్తయితే తనకి మనవడు పుట్టాడనే ఆనందం మరొక ఎత్తుగా మారింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper