Homeఎంటర్టైన్మెంట్Hamsa Nandini: 'మీరు చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్'​... అంటున్న హంసా నందిని

Hamsa Nandini: ‘మీరు చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్’​… అంటున్న హంసా నందిని

Hamsanandini: టాలీవుడ్ బ్యూటీ హంసనందిని ఇటీవలే క్యాన్సర్​ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం తను చికిత్స తీసుకుంటున్నట్లు సోషల్​ మీడియా ద్వారా తెలిపింది. ఈ వార్త తెలియగానే అభిమానులంతా ఆమె ఆరోగ్యంపై స్పందస్తూ.. త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్తూ పోస్ట్​ లు పెట్టారు. తాజాగా, హంసనందిని ఈ కామెంట్లపై స్పందించింది. తన మీద సానుభూతితో స్పందించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పింది. తన గురించి ఆలోచిస్తూ.. భగవంతుడికి ప్రార్థనలు చేసిన వారంరికీ కృతజ్ఞతలు […]

Hamsanandini: టాలీవుడ్ బ్యూటీ హంసనందిని ఇటీవలే క్యాన్సర్​ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం తను చికిత్స తీసుకుంటున్నట్లు సోషల్​ మీడియా ద్వారా తెలిపింది. ఈ వార్త తెలియగానే అభిమానులంతా ఆమె ఆరోగ్యంపై స్పందస్తూ.. త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్తూ పోస్ట్​ లు పెట్టారు. తాజాగా, హంసనందిని ఈ కామెంట్లపై స్పందించింది. తన మీద సానుభూతితో స్పందించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పింది. తన గురించి ఆలోచిస్తూ.. భగవంతుడికి ప్రార్థనలు చేసిన వారంరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తనమీద చూపించిన అభిమానం మాటల్లో చెప్పలేనంత ఓదార్పు కలిగించిందని పేర్కొంది. వారి సపోర్ట్ తనకు ఎందో ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ” వంశీ అనుమానాస్పదం” చిత్రంతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు హంసానందిని. ఈ సినిమా అనుకున్నంత విజయం అందుకో పోవడంతో ఆమెకు ఆశించినంత మెరకు హీరోయిన్ గా సినిమా అవకాశాలు దక్కలేదనే చెప్పుకోవాలి.

ఆ తర్వాత సెకండ్ హీరోయిగానూ, వేంప్ రోల్స్, ఐటెమ్ గాళ్ గానూ పలు చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అత్తారింటికి దారేది,ప్రభాస్ మిర్చి మూవీలోని టైటిల్ సాంగ్ తో హంసానందిని మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper