Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan helping teacher: పవన్ కళ్యాణ్ కి చదువు నేర్పిన సార్ సాయం కోసం...

Pawan Kalyan helping teacher: పవన్ కళ్యాణ్ కి చదువు నేర్పిన సార్ సాయం కోసం వస్తే ఏం చేశాడో తెలుసా..?

Pawan Kalyan helping teacher: సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు హీరోలు మాత్రమే గుర్తుకు వస్తారు. కారణమేంటంటే వాళ్ల నుంచి వచ్చే సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయి. అలాగే ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటాయి. కాబట్టి వాళ్లకి భారీ క్రేజ్ ఏర్పడుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోలు సినిమా ద్వారా వచ్చిన డబ్బులను ఎక్కువగా సేవా కార్యక్రమాల కోసం వాడుతుంటారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఆయన జనానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ పథకాలు అందరికి అందే విధంగా చూసుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తనకు చిన్నప్పుడు చదువు చెప్పిన వెంకటేశ్వర్ రావు అనే ఒక సార్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని కలిశారట… ఆయన తనకున్న ప్రాబ్లమ్స్ ని చెప్పడంతో పవన్ కళ్యాణ్ చలించి పోయి అతనికి 50 లక్షల రూపాయలను అమౌంట్ గా ఇచ్చినట్టుగా తెలుస్తుంది… ఇక వెంకటేశ్వర్ రావు మాస్టర్ కి ప్రభుత్వ డబ్బులు కాకుండా పవన్ కళ్యాణ్ తన పర్సనల్ డబ్బులను ఇచ్చారట…

నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాక ముందు నుంచే జనానికి చాలా సేవలు చేస్తూ వచ్చాడు. ఎవరైనా ఆపద ఉందని తన దగ్గరికి వస్తే చాలు వాళ్లందరికి డబ్బులు అ రేంజ్ చేసి వాళ్ళ వాళ్ళ సమస్యలను తీర్చడంలో ఆయన మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు.

Also Read: హైదరాబాద్ లో మొదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. వచ్చిన గ్రాస్ ఎంతంటే!

ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం వాళ్ల సార్ కు సైతం డబ్బులు ఇచ్చి అతని ఇబ్బందులను తీర్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా రోజుల్లో రాజకీయ నాయకులు, సినిమా హీరోలు ఎవరి గురించి పట్టించుకోవడం లేదు. ఎవరు ఎలా పోతే మాకెందుకు మా పని మేము చేసుకుంటాం మా సినిమాలు మేము తీసుకుంటాం అనుకుంటున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన సొంత డబ్బులతో హెల్ప్ చేస్తున్నాడు. అలాగే కష్టాల్లో ఉన్న వాళ్లకు మోరల్ గా సపోర్ట్ ఇస్తూ నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయ రంగంలో రాణిస్తూనే, ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఆయన చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈనెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper