Homeఎంటర్టైన్మెంట్నిత్య ప్రేమికుడు మళ్ళీ మొదలెట్టాడు

నిత్య ప్రేమికుడు మళ్ళీ మొదలెట్టాడు

ప్రేమ సాగరం ఫేమ్ టి. రాజేందర్ కొడుకు గా మన్మథ చిత్రంతో తెలుగు వారికి బాగా పరిచయమైన శింబు నిజ జీవితంలో కూడా మన్మధుడే. ఈ నిత్య ప్రేమికుడు ఇప్పటికే అనేక మంది సెలెబ్రిటీలతో ప్రేమాయణం నడిపాడు. మొదటగా తమిళ సూపర్ స్టార్ కూతురు తో ప్రేమ మొదలెట్టి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ హీరో….ఆ తరవాత కాలం లో హీరోయిన్స్ నయనతార, హన్సికలతో ఈయన ప్రేమ వ్యవహారం బాగా పాపులర్ అయ్యింది. చాలా కాలం నయనతార […]


ప్రేమ సాగరం ఫేమ్ టి. రాజేందర్ కొడుకు గా మన్మథ చిత్రంతో తెలుగు వారికి బాగా పరిచయమైన శింబు నిజ జీవితంలో కూడా మన్మధుడే. ఈ నిత్య ప్రేమికుడు ఇప్పటికే అనేక మంది సెలెబ్రిటీలతో ప్రేమాయణం నడిపాడు. మొదటగా తమిళ సూపర్ స్టార్ కూతురు తో ప్రేమ మొదలెట్టి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ హీరో….ఆ తరవాత కాలం లో హీరోయిన్స్ నయనతార, హన్సికలతో ఈయన ప్రేమ వ్యవహారం బాగా పాపులర్ అయ్యింది. చాలా కాలం నయనతార తో ఘాడమైన ప్రేమ కొనసాగించిన ఈ హీరో పెళ్ళి వరకు వెళ్లి వెనక్కి తగ్గాడు. నయనతార తో బ్రేక్ అప్ అయిన తరువాత గ్యాప్ ఇచ్చి హన్సిక తో ప్రేమ కొనసాగించాడు ..ఇక్కడ కూడా వీరి ప్రేమ బంధం కూడా చర్విత చరణం అయ్యింది.

ఇక హన్సిక తో బ్రేక్ అప్ అయిన తరువాత చాలా కాలం దూరం గా ఉన్న ఈ ప్రేమ పక్షులు మళ్ళీ ఈ మధ్య కలిసి సినిమాలలో నటిస్తున్నారు. ఇదే విషయమై హన్సికను కొందరు అడిగితే అవును మేము ప్రేమించుకొని విడిపోయిన మాట వాస్తవమే…ఐతే ప్రస్తుతం మేమిద్దరం మంచి స్నేహితులం అని చెప్పి వారి అనుమానం తీర్చింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper