Eesha Rebba: తెలుగు తెరపై స్టార్ డమ్ తో వెలుగుదామని పాల నురుగు అందాలతో ఇండస్ట్రీకి వచ్చింది తెలుగు భామ ‘ఈషా రెబ్బా’. కానీ.. ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా చిన్నాచితకా చిత్రాలతోనే చితికిపోతుంది. ఇక తాజాగా తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ‘బన్ని’ లాంటి స్లీవ్ లెస్ టీషర్ట్ వేసుకుని ఘాటు ఫోజులు ఇచ్చింది. మొత్తానికి ఈ బ్యూటీ క్రేజీ లుక్స్‌తో ఆకట్టుకుంది. క్లీవేజ్ షోతో సొగసుల విందు చేసింది. టైట్ ఫీట్ మోడ్రన్ డ్రెస్‌లో తన ఎద అందాలను బాగా ఎలివేట్ చేస్తూ కనిపించింది.

ఈషా రెబ్బా ఇలా తన ఇన్స్టాలో రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది. ఒక్కోసారి హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లను థ్రిల్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈషా రెబ్బా ఈ హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది. స్లీవ్ లెస్ డ్రెస్.. డీప్ వీ నెక్ ఉండడంతో ఆటోమేటిక్ గా ఈషా రెబ్బా అందాల ప్రదర్శన జరిగిపోయింది. ఒత్తుగా ఉన్న జుట్టును కాస్త చిందరవందరగా స్టైలింగ్ చేయడంతో కళాత్మకంగా ఉంది.

ఈషా రెబ్బా మొదటి నుంచి బొద్దుగుమ్మ. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ గా సెటిల్ కావడంతో జీరో సైజ్ లాంటి ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది. ఓవరాల్ గా ఈషా రెబ్బా పోస్ట్ చేసిన ఈ ఫోటోలు మోడరన్ గా ఉన్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్లు హాట్ హాట్ కామెంట్లు పెడుతున్నారు. “నీ నుంచి ఇలాంటి పిక్ చూసి కామ్ గా ఎలా ఉండాలి ఈషా ?”.. ” స్టన్నింగ్ పిక్ తో అబ్బా అనిపించిన రెబ్బా”.. “ఫోటోలో అది బాగుంది బ్లాక్ బేబీ” అంటూ ఘాటు మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు.

ఇక ఈషా రెబ్బా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ఆమెకు చెప్పుకోతగ్గ ఛాన్స్ లు ఏమీ లేవు. పైగా ఈ మధ్య వెబ్ సిరీస్ ల్లో కూడా వరుసగా నటిస్తోంది. అందుకే ఈషా గ్లామరస్ గా కనిపించేందుకు బోల్డ్ ఫోటో షూట్ లు చేస్తూ మొత్తానికి రచ్చ చేయడానికి తెగ కష్టపడుతుంది. అయినా ఈషా రెబ్బాకి ఏ స్టార్ హీరో ఆమెకు మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేలా లేడు.

అందుకే, ఈషా ఈ మధ్య తన ప్లాన్ మార్చింది. తెలుగు పై ఏకాగ్రత తగ్గించి.. పరాయి భాషల పై మోజు పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే తమిళంలో ఓ సినిమా చేస్తోంది. అలాగే కన్నడలో కూడా ఒక సినిమా చేస్తోంది. మరి ఈ సినిమాలతో అయినా ఈ బ్లాక్ తెలుగు బ్యూటీ ఫామ్ లోకి వస్తోందేమో చూద్దాం.