Homeఎంటర్టైన్మెంట్Allu Sirish future wife Nayanika details: అల్లు శిరీష్ కాబోయే భార్య నయనికా ఎవరి...

Allu Sirish future wife Nayanika details: అల్లు శిరీష్ కాబోయే భార్య నయనికా ఎవరి కూతురో తెలుసా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ వివరాలు చూస్తే నోరెళ్లబెడుతారు!

Allu Sirish future wife Nayanika details: మరో రెండు రోజుల్లో అల్లు శిరీష్(Allu sirish) నయనికా(Nayanika) అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. ఈ సందర్భంగా పెళ్ళికి ముందు జరగాల్సిన ముచ్చట్లు అన్నీ జరిగిపోతున్నాయి. నిన్ననే ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలు హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకకు టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులందరూ హాజరయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి ఎంత ఘనంగా జరగబోతుందో ఊహించుకోండి. చాలా కాలం తర్వాత మెగా ఫ్యామిలీ హీరోలందరినీ ఒకే చోట చూసే అదృష్టం అభిమానులకు కలగబోతుంది. ఇదంతా పక్కన పెడితే అసలు ఎవరు ఈ నయనికా ?, గతం లో ఈమె సినిమాల్లో ఏమైనా నటించిందా ?, ఈమె తల్లిదండ్రులు ఎవరు?, వంటి వివరాల కోసం సోష మీడియా లో నెటిజెన్స్ వెతకడం మొదలు పెట్టారు.

ఒక్కటైతే క్లారిటీ వచ్చింది. నయనికా సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన అమ్మాయి కాదు. హైదరాబాద్ లోనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ గా పేరొందిన ఒక ప్రముఖ వ్యక్తి కూతురు గా , నయనికా కి ఎన్నో వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అంతే కాకుండా ఈమె తండ్రికి రాజకీయ నాయకులతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అల్లు కుటుంబం తో మొదటి నుండే ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉండడం, అల్లు శిరీష్ ఆయన కుమార్తె నయనికా కి ఈ క్రమం లో దగ్గర అవ్వడం వంటివి జరిగింది. వీళ్ళిద్దరూ స్నేహితులు అనే విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలుసు కానీ, ప్రేమించుకుంటున్నారు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అందుకే వీళ్ళ ప్రేమ మ్యాటర్ ఇంట్లో తెలిసినప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారట. వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోకుండా అభ్యంతరం వంటివి ఎవ్వరూ వ్యక్తం చేయలేదు. ప్రేమ మ్యాటర్ తెలిసినప్పుడు షాక్ కి గురైన విషయం వాస్తవమే కానీ, ఇద్దరి మనసులను అర్థం చేసుకొని క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పారట.

Also Read: మహేష్ బాబు ను వలలో వేసుకోవాలని చూసిన ఇద్దరు స్టార్ హీరోయిన్స్…నమ్రత ఏం చేసిందంటే..?

ఈ నిశ్చితార్థం ముందు వరకు కూడా అల్లు శిరీష్ ప్రేమ వ్యవహారం పై సోషల్ మీడియా లో ఎన్నో కామెంట్స్ వచ్చాయి. అల్లు శిరీష్ ప్రముఖ యంగ్ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడని, త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని,ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదని పెళ్ళికి ముందే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక అల్లు శిరీష్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన చేతుల్లో ఎలాంటి సినిమా లేదు. భవిష్యత్తులో సినిమాలు తీస్తాడా లేదా అనే దానిపైన కూడా క్లారిటీ లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper