spot_img
Homeఎంటర్టైన్మెంట్Heroine Sneha: హీరోయిన్ స్నేహ ని రక్తం వచ్చేలా కొట్టిన స్టార్ డైరెక్టర్.. ప్రేమించలేదని కోపం...

Heroine Sneha: హీరోయిన్ స్నేహ ని రక్తం వచ్చేలా కొట్టిన స్టార్ డైరెక్టర్.. ప్రేమించలేదని కోపం తోనేనా?

Heroine Sneha: తెలుగు మరియు తమిళం బాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి సౌందర్య తర్వాత అంతటి గొప్ప పేరు తెచ్చుకున్న నటిగా నిల్చిన హీరోయిన్ స్నేహా. అందాల ఆరబోతకు ఏమాత్రం తావు ఇవ్వకుండా,కేవలం నటనని నమ్ముకొని ఇండస్ట్రీ లో ఇన్నాళ్లు కొనసాగిన హీరోయిన్స్ లో ఒకరిగా స్నేహ నిలిచారు. ఇప్పటికీ ఆమె క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూనే ఉంది.తెలుగు తెరకు పరిచయం కాకముందే ఈమె తమిళం లో పలు సినిమాల్లో నటించింది.

తెలుగు లో తరుణ్ హీరో గా నటించిన ‘ప్రియమైన నీకు’ అనే సినిమా ద్వారా పరిచయమైంది. ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం తో, స్నేహ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది సౌత్ లోనే అగ్ర తారగా నిల్చింది. ఇది ఇలా ఉండగా స్నేహ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అసలు విషయానికి వస్తే స్నేహకి తమిళం లో అత్యధిక అవకాశాలు రావడానికి కారణం ప్రముఖ డైరెక్టర్ సుశి గణేశన్ అట. అప్పట్లో ఈయనే ఆమెకి తమిళం లో ఎన్నో అవకాశాలు ఇప్పించాడని,ఈమెతో డేటింగ్ కూడా చేసాడని వార్తలు వినిపించాయి. అయితే అప్పట్లో ఈయన ప్రశాంత్ మరియు స్నేహ ని పెట్టి ఒక సినిమాని తీసాడు.

ఈ మూవీ షూటింగ్ సమయం లో వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందని అప్పట్లో కోలీవుడ్ లో ఒక వార్త కోడై కూసింది.ఈ వార్త ని నిజం అని నమ్మిన సుశి గణేశన్ స్నేహ తో తరచూ గొడవలు పడేవాడట. ఒక రోజు బాగా తాగేసి వచ్చి స్నేహని రక్తం వచ్చేలా కొట్టాడట. అతను కొట్టిన దెబ్బలకు స్నేహ హాస్పిటల్ పాలైంది. ఎలా జరిగింది అని అడగగా యాక్సిడెంట్ అయ్యింది అంటూ కవర్ చేసింది కానీ అసలు విషయం చెప్పలేదు. ఈ సంఘటన తర్వాత వీళ్లిద్దరు విడిపోయారట, ఆ తర్వాత కొంతకాలానికి ప్రసన్న అనే అతనిని ప్రేమించి పెళ్లాడింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper