Homeఎంటర్టైన్మెంట్DC Movie: డిసి మూవీ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఇవే...

DC Movie: డిసి మూవీ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఇవే…

DC Movie: లోకేష్ కనకరాజు హీరోగా అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన డిసి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ముఖ్యంగా లోకేష్ కనకరాజు మొదటిసారి హీరోగా నటించడం ఒకెత్తయితే దర్శకుడు ఈ సినిమాని తను అనుకున్న కాన్సెప్ట్ తోనే పర్ఫెక్ట్ గా స్క్రీన్ ప్లే రాసుకోని దానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. […]

DC Movie: లోకేష్ కనకరాజు హీరోగా అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన డిసి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ముఖ్యంగా లోకేష్ కనకరాజు మొదటిసారి హీరోగా నటించడం ఒకెత్తయితే దర్శకుడు ఈ సినిమాని తను అనుకున్న కాన్సెప్ట్ తోనే పర్ఫెక్ట్ గా స్క్రీన్ ప్లే రాసుకోని దానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను రాబడుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్స్, అలాగే మైన పాయింట్స్ ఉన్నాయి… ముందుగా ప్లస్ ల విషయానికి వస్తే లోకేష్ కనకరాజు స్క్రీన్ అపీరెంట్స్ చాలా బాగుంది.

హీరోగా ఏ ఇమేజ్ లేని నటుడు కావడంవల్ల ఈ సినిమా అతనికి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇక దర్శకుడు అందించిన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. అలాగే కొన్ని సన్నివేశాలు సైతం ప్రేక్షకుల్లో ఒక ఆసక్తిని రేకెత్తిస్తూ ముందుకు దూసుకెళ్లే విధంగా ఉన్నాయి.

కాబట్టి ప్రేక్షకులు ప్రతి సీన్ కి కనెక్ట్ అయ్యారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమా ఒకే ఏరియాలో జరుగుతూ ఉండటం వల్ల ఎప్పుడు అవే ఫేసులు కనిపిస్తుంటాయి. ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. అయితే సినిమాని దర్శకుడు ఓవరాల్ గా సక్సెస్ ఫుల్ గా నిలపాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

లోకేష్ కనకరాజు ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి ఫ్యూచర్ లో ఇంకొన్ని సినిమాలు చేస్తాడా లేదంటే డైరెక్షన్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజు అల్లు అర్జున్ ను హీరోగా పెట్టి ఒక మూవీ చేస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper