Charan Heroine Neha Sharma: నాలుగు పదుల వయస్సు దగ్గరికొస్తున్నా వన్నె తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంటుంది మెగా భామ ‘నేహా శర్మ’. రామ్ చరణ్ హీరోగా పరిచయమైన చిరుత సినిమాతోనే చిత్ర సీమలోకి అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. ఆ తర్వాత అమ్మడుకు వరుస ఆఫర్లు ఏమీ రాలేదు. కెరీర్ లో పెద్దగా దూసుకెళ్లింది కూడా ఏమీ లేదు. కానీ.. బాలీవుడ్ లో మాత్రం ‘నేహా శర్మ’కు మంచి గుర్తింపు ఉంది. సినిమాల్లో ఛాన్స్ లు రాకపోయినా.. మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్లతో ఫుల్ బిజీగా ఉంది.

ఈ హాట్ బ్యూటీ మంచి ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ కూడా. ఎంత బిజీగా ఉన్నా ‘నేహా శర్మ’ డైలీ టైం టేబుల్‌లో యోగా, జిమ్ సెషన్ ఉండేలా చూసుకుంటుంది. ఈ భామ ఎప్పటికపుడు కొత్తగా కనిపిస్తూ..కుర్రకారు మనసు దోచేస్తుంటుంది. ముంబైలోని ఓ జిమ్ సెంటర్ లో నుంచి ‘నేహా శర్మ’ బయటకు వస్తుండగా తీసిన వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

రెడ్ బ్రాలెట్టే, ప్యాంట్ వేసుకుని చేతిలో ఫోన్ పట్టుకుని వెళ్తున్న ‘నేహా శర్మ’ ను అక్కడే ఉన్న కెమెరామెన్లు తమ కెమెరాలో బంధించారు. ఐతే, ‘నేహా శర్మ’ అందాలు చూసి కెమెరాలు కూడా షేక్ అయిపోయాయి. ఆ రేంజ్ లో అమ్మడు ఫోజులు ఇచ్చింది. మొత్తానికి పర్‌ఫెక్ట్ ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తూ కొత్త హీరోయిన్లకు గట్టిపోటీనిస్తూ.. వారికి నిద్రపట్టకుండా చేస్తోంది ‘నేహా శర్మ’.
Also Read: Kanyakumari MP Pen Lost: ఎంపీగారి పెన్ను పోయిందా? విచారణ చేస్తున్న పోలీసులు
వెబ్ సిరీస్ లు, టీవీ షోలకే పరిమితమైన ‘నేహా శర్మ’.. సిల్వర్ స్క్రీన్‌పై కనిపించక చాలా కాలమే అవుతుంది. మరి ‘నేహా శర్మ’కు అవకాశాలు ఇచ్చే వారు మాత్రం కరువైపోయారు. నిజానికి నేహా శర్మ యాడ్స్ చేసే సయమంలోనే ఆమె స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారు. కానీ, బ్యాడ్ టైమ్.. అమ్మడికి అందం ఎంత ఉన్నా, సినిమా అవకాశాలు రాకుండా చేసింది. ఎన్నో కష్టాలు అవమానాల తర్వాత తొలి సినిమాగా ‘చిరుత’ సినిమా వచ్చింది. సినిమాని ఎంతో కష్టపడి పూర్తి చేసింది. రిలీజ్ కూడా భారీ స్థాయిలో అయింది.

ఈ సినిమా వల్ల, చరణ్ కాస్త ‘మెగా పవర్ స్టార్’ అయ్యాడు. కానీ, నేహా శర్మ మాత్రం సాధారణ స్థాయి హీరోయిన్ గా కూడా సినిమాలు చేయలేకపోయింది. మొత్తమ్మీద చేతిలో సినిమాలు లేకపోయినా.. నేహా శర్మ సోషల్ మీడియాలో ఇలా అర్ధనగ్న అందాలతో అరాచకానికి తెర లేపుతుంది.
Also Read: Chor Baazar 12 Days Collections: ‘చోర్ బజార్’ 12 డేస్ కలెక్షన్స్.. నష్టాల పుట్ట ఇది
View this post on Instagram