spot_img
Homeఎంటర్టైన్మెంట్Ashu Reddy: అషురెడ్డి హాట్ ఫోటోలు చూసి టెంప్ట్ అయిన పెళ్లి కొడుకు.. ఏం చేశాడంటే?

Ashu Reddy: అషురెడ్డి హాట్ ఫోటోలు చూసి టెంప్ట్ అయిన పెళ్లి కొడుకు.. ఏం చేశాడంటే?

Ashu Reddy: సోషల్ మీడియా హాట్ బాంబ్ గా అవతరించింది అషురెడ్డి. ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ అవుతుంటాయి. పొట్టి బట్టల్లో విపరీతమైన స్కిన్ షో చేస్తుంది. హద్దులు దాటేసినట్లుగా ఉండే అషురెడ్డి ఎక్స్పోజింగ్ మీద విమర్శలు వెల్లువెత్తుతాయి. అవేమీ అషురెడ్డి పట్టించుకోదు. పైగా నా బట్టల్లో ఎలాంటి తప్పులేదు. మీ కళ్ళలోనే కామం ఉందంటూ తిరిగి కౌంటర్లు వేస్తుంది. అషురెడ్డి అలా అందాల ప్రదర్శన చేయడం వెనుక కారణం ఉంది. ఒకటి పాపులారిటీ మరొకటి ఆదాయం. ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీలకు ఆదాయమార్గంగా మారింది. ఫాలోవర్స్ ఆధారంగా బ్రాండ్ వాల్యూ నిర్ణయించి డబ్బులు చెల్లిస్తారు.

అందుకే అషురెడ్డి ఎక్స్పోజింగ్ చేసి ఇంస్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ సంఖ్య పెంచుకోవాలని భావిస్తున్నారు. ఆమె హాట్ ఫోటోలు కుర్రాళ్లను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అందుకు తాజా ఘటన నిదర్శనం. క్లీవేజ్ కనిపించేలా అషురెడ్డి ఓ ఫోటో షూట్ చేశారు. అవి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటోలను చూసిన ఓ నెటిజన్… మనసులో కోరిక బయటపెట్టాడు. పబ్లిక్ గా అషురెడ్డికి పెళ్లి ప్రపోజల్ పెట్టాడు.

సదరు నెటిజెన్… నా పేరు ***. నేను హైదరాబాద్ లో ఉంటాను. సోషల్ మీడియాలో నీ ఫోటోలు చూశాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ ఇంటి అడ్రస్ చెప్పు. పురోహితుణ్ణి పంపిస్తాను. పెళ్ళికి ముహూర్తం పెట్టుకుందాము. మనం పెళ్లి చేసుకుందాం, అని కామెంట్ పోస్ట్ చేశాడు. అషురెడ్డి అందాలకు టెంప్ట్ అయ్యి ఏకంగా పెళ్ళికి సిద్ధమైన ఈ పెళ్లి కొడుకు వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. అషురెడ్డి గ్లామర్ కుర్రాళ్ళ మనసులు ఎంతగా చెడగొడుతుందో చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు.

అషురెడ్డి కెరీర్ లో ఎదిగిన తీరు అద్భుతం. మొదట్లో అషురెడ్డి డబ్స్మాష్ వీడియోలు చేసేది. టిక్ టాక్ లో ఆమె జూనియర్ సమంతగా పాప్యులర్ అయ్యారు. సోషల్ మీడియా సెలెబ్రెటీ గా పేరు తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ సీజన్ 3 లో ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ షో వేదికగా ఆమె మరింత ఫేమస్ అయ్యారు. అయితే ఆమె షోలో పెద్దగా ప్రభావం చూపలేదు. కొద్ది వారాలకే ఎలిమినేట్ అయ్యింది. అలాగే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అషురెడ్డి పాల్గొన్నారు. అక్కడ కూడా ఆమె సక్సెస్ కాలేదు. ప్రస్తుతం నటిగా ఎదగాలనే ప్రయత్నాల్లో అషురెడ్డి ఉన్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి…

Chennai Love Story: కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది. నటనపరంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి సినిమా కంటెంట్ లో చాలా...
Spain Royal Family

Spain Royal Family: స్పెయిన్‌ రాజవంశంలో కొత్త యుగం… 20 ఏళ్లకే సింహాసనం ఎక్కిన రాణి!

Spain Royal Family: స్పెయిన్‌ యూరప్‌లో చిన్న దేశం. ఇటీవల ఇరాన్‌ యుద్ధ సమయంలో అగ్రరాజ్యం అమెరికా తీరును తప్పు పట్టింది. సైనిక స్థావరం ఏర్పాటుకు కూడా అనుమతి ఇవ్వలేదు. వందల ఏళ్ల...
Chennai Love Story First Day Collections

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Oktelugu Epaper