spot_img
Homeఎంటర్టైన్మెంట్Bheemla Nayak: యూఎస్ లోనూ 'భీమ్లా నాయక్' రికార్డ్ రిలీజ్

Bheemla Nayak: యూఎస్ లోనూ ‘భీమ్లా నాయక్’ రికార్డ్ రిలీజ్

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రాబోతున్న ‘భీమ్లా నాయక్’ ఓవ‌ర్ సీస్ లోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. యూఎస్ లో ఏకంగా 600 కి పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కరోనా అనంతరం ఈ స్థాయిలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమా ‘భీమ్లా నాయక్’ మాత్రమే. పైగా భీమ్లా నాయక్ కోసం ఓవ‌ర్ సీస్ లోనూ భారీ హడావుడి జరుగుతుంది.

Bheemla Nayak Pre Release Event
Bheemla Nayak Pre Release Event

అక్కడ పవన్ ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తాడో తెలియదు గానీ, పవన్ సినిమాను చాలా సీరియస్ గా తీసుకున్నారు ఫ్యాన్స్. పైగా ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ త్రివిక్రమ్‌ తో కలిసి తాను ఇటీవల భీమ్లానాయక్ రఫ్ సినిమాని చూశానని, అదిరిపోయింది అని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెప్పాడు.

Also Read:  ఐదు రాష్ట్రాల ఎన్నికలు: పంజాబ్ లో గెలుపెవరిది?

ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్ యాక్షన్ తనకు ఎంతో నచ్చిందని, ఆయన కెరీర్‌ లోనే ఇది ఉత్తమ చిత్రం అవుతుందని థమన్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ‘భీమ్లా నాయక్’లో హోమ్లీ బ్యూటీ నిత్యా మీనన్‌, యంగ్ బ్యూటీ సంయుక్తా మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Pawan Kalyan Bheemla Nayak
Pawan Kalyan Bheemla Nayak

ఈ సినిమాకు యువ దర్శకుడు సాగర్‌ కే. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నట్టు ‘భీమ్లా నాయక్’ సినిమాకి రన్ టైమ్ కేవలం 2 గంటల 21 నిమిషాలు మాత్రమే. ఎందుకంటే.. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే త్రివిక్రమే. ఎంతైనా మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్‌ కు ప్లే మీద, మాటల మీద మంచి పట్టు ఉంది.

Also Read:  హిట్ మ్యాన్ రోహిత్ నక్క తోక తొక్కాడా? ఏంటీ వైట్ వాష్ సిరీస్ గెలుపులు?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Oktelugu Epaper