Homeఎంటర్టైన్మెంట్Best New Generation Telugu Directors: తెలుగు ఇండస్ట్రీ లో ఈ జనరేషన్ లో ఉన్న...

Best New Generation Telugu Directors: తెలుగు ఇండస్ట్రీ లో ఈ జనరేషన్ లో ఉన్న దర్శకులలో అద్భుతమైన మేకర్స్ వీళ్ళు ముగ్గురేనా..?

Best New Generation Telugu Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మన స్టార్ డైరెక్టర్లు గొప్ప సినిమాలను చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది స్టార్ డైరెక్టర్లు ఉన్నప్పటికి ఒక ముగ్గురు దర్శకులకు మాత్రం డిఫరెంట్ మేకింగ్ స్టైల్ తో ముందుకు సాగుతున్నారు. ఇక రాజమౌళి ఎలాగో టాప్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి అతన్ని మనం ఈ లిస్టులోకి తీసుకోవాల్సిన అవసరమైతే లేదు. ఇక అతను కాకుండా ముగ్గురు దర్శకులు ఎవరు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి… ఈ లిస్ట్ లో మొదట సందీప్ రెడ్డివంగా ఉన్నాడు. ఆయన తన డిఫరెంట్ మేకింగ్ స్టైల్ తో ప్రేక్షకుల్లో ఒక ఆసక్తిని రెకెత్తిస్తున్నాడు. అలాగే సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి ఆయన చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేసిన మూడు సినిమాలు టాప్ లెవల్లో నిలిచాయి. దాంతో ఇప్పుడు చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా మీద కూడా ప్రతి ఒక్కరికి భారీ అంచనాలైతే ఉన్నాయి.

Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?

ఇక ఈ మూవీలో డిఫరెంట్ మేకింగ్ స్టైల్ వాడుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది. ఇక ఈ లిస్ట్ లో అతని తర్వాత శ్రీకాంత్ ఓదెల ఉండడం విశేషం… చేసింది ఒక్క సినిమానే అయినప్పటికి తన మేకింగ్ తో ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు.

ప్రతి ఫ్రేమ్ లో తన స్టైల్ ను చూపిస్తూ సినిమా ఇండస్ట్రీకి సరైన మేకర్ దొరికాడురా అనే రేంజ్ లో ప్రేక్షకులు ఆయన సినిమాలను మెచ్చుకుంటున్నారంటే ఆయన డిఫరెంట్ మేకరనే చెప్పాలి. శ్రీకాంత్ ఓదెల సైతం ప్రస్తుతం డిఫరెంట్ మేకింగ్ తో ముందుకు సాగుతున్నాడు. ఇక వీళ్లిద్దరి తర్వాత నాగ వంశీ మూడో స్థానంలో ఉండటం విశేషం…

సందీప్ రెడ్డి వంగ, శ్రీకాంత్ ఓదెల స్టైల్ రా గా ఉంటుంది, కానీ నాగ్ అశ్విన్ స్టైల్ చాప కూల్ గా ఉంటూనే ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. ఆయన ఒక సబ్జెక్ట్ ని చాలా సెన్సిటివ్ గా చెబుతూనే అందరికి కావాల్సినంత యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మిళితం చేస్తూ ప్రేక్షకుడిని రంజింపచేస్తాడు ఆయన ఇంతకు ముందు చేసిన మూడు సినిమాలను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper