Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu: అనంత బాబును డైవర్ట్ చేయడానికే జూ ఎన్టీఆర్ పేరు...

Ambati Rambabu: అనంత బాబును డైవర్ట్ చేయడానికే జూ ఎన్టీఆర్ పేరు ఎత్తాడు !

Ambati Rambabu: ఏపీ రాజకీయాలు రాను రాను దారుణంగా తయారవుతున్నాయి. నాయకుల నోటికి అసలు అడ్డూ అదుపూ ఉండడం లేదు. నోటికెంత మాటొస్తే అంత మాటతో ప్రత్యర్థుల మీద పడిపోతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ వారని తేడా లేదు. నేతల్లో చాలా మంది నోటికొచ్చిన బూతు ప్రేలాపనలతో రెచ్చిపోతున్నారు. అసలు జూ. ఎన్టీఆర్ ఏమి చేశాడు ? రాజకీయాలకు ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. అయినా ఎన్టీఆర్ పై కామెంట్స్ మాత్రం ఆగడం లేదు.

Ambati Rambabu
Ambati Rambabu, ntr

ఒక్కో ప్రభుత్వ హయాంలో ఒక్కో నేత వీరంగం ఆడడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. తన దుందుడుకు ప్రవర్తనతో ఎప్పుడూ వార్తల్లోనే ఉండే అంబ‌టి రాంబాబు.. తాజాగా జూ.ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు, త‌న డ్రైవ‌ర్‌ను చంపేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ నేప‌థ్యంలో మంత్రి అంబ‌టి మీడియా ముందుకు వచ్చి అడ్డగోలు వ్యాఖ్యలు చేశాడు.

Also Read: Pawan Kalyan with son Akira Nandan: పవన్ ఫ్యాన్స్ కోసం అరుదైన ఫోటో.. ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ !

ఇంతకీ అంబ‌టి ఏమి రంకేశాడు అంటే.. ‘త‌ప్పు చేస్తే ఎవ‌రైనా ఒక‌టే. చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కారు. సీఎం జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎవ‌రైనా చ‌ట్టానికి ఒక‌టే. దీనిపై రాజ‌కీయం చేయ‌డం త‌గ‌దు’ అంటూ అంబటి చెప్పుకొచ్చాడు. ఇంతటితో ఆగి ఉంటే పద్దతిగా ఉండేది. కానీ, జగన్‌ ను ఎదుర్కోవ‌డం ఎవ‌రి వ‌ల్ల కాదు.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, బోనియ‌ర్ ఎన్టీఆర్ వ‌స్తే బాగుండ‌ని టీడీపీ నేత‌లు ఆశ పడుతున్నారు’ అంటూ అంబ‌టి కామెంట్స్ చేశారు.

Ambati Rambabu
Ambati Rambabu

దాంతో, అంబ‌టి రాంబాబు పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అంబటి బూతు పురాణం అంటూ గతంలో అంబటి ఆడియో లీక్ ను తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి అంబటి బూతు ఆడియో కొత్తగా మార్కెట్ లోకి వచ్చినట్టు అయ్యింది. ఈ మధ్య ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ తక్కువగా ఉన్న ఏకైక హీరో ఎన్టీఆరే.

అందుకే, అంబటి ట్రోల్ నేషనల్ రేంజ్ లో వైరల్ అవుతుంది. అయితే, అంబ‌టి రాంబాబు ప్రాస‌లో మాట్లాడుతూ ఏదో మాట జారలేదు. కావాలనే ఆయన జూ.ఎన్టీఆర్ పేరు తీశారు. వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలు హైలైట్ అయ్యితే, తమ పార్టీకి నష్టం కాబట్టి.. ఈ టాపిక్ డైవర్ట్ చేయాలి కాబట్టి.. తెలివిగా ఎన్టీఆర్ పై కామెంట్స్ చేసాడు. ఆయన పాచిక కొంతమేరకు బాగానే పారింది.

Also Read:Mehreen Pirzada: ఆ ఆశ నిరాశ అవుతుందో..? లేక, సక్సెస్ అవుతుందో ?
Recommended videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper