spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa Movie: అల్లు అర్జున్ "పుష్ప" సెకండ్ పార్ట్ టైటిల్ లీక్... సోషల్ మీడియాలో వైరల్

Pushpa Movie: అల్లు అర్జున్ “పుష్ప” సెకండ్ పార్ట్ టైటిల్ లీక్… సోషల్ మీడియాలో వైరల్

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ తొలిసారిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష‍్ప: ది రైజ్‌’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. కాగా ఆర్య, ఆర్య-2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్‌ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించగా… రష్మిక మందన్నా పల్లెటూరి యువతి పాత్రలో నటించింది. స్టార్‌ హీరోయిన్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేసింది.

Pushpa Movie
Pushpa Movie

Also Read: థియేటర్​లో ఫ్యామిలీతో పుష్పరాజ్​ సందడి.. ఎగబడిన అభిమానులు

అయితే విలన్ గా ఎంట్రీ ఇచ్చిన మలయాళ టాలెంటెడ్ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. సునీల్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రావు రమేష్, అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ని ‘పుష్ప: ది రైజ్‌’ పేరుతో విదలైంది. వచ్చే ఏడాది రెండో భాగం రానుంది. అయితే సెకండ్ పార్ట్‌కు ఏ పేరు పెడతారో అని బన్నీ అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు పుష్ప సెకండ్‌ పార్ట్‌ సినిమా పేరును రివీల్‌ చేశాడు దర్శకుడు సుకుమార్‌. రెండో భాగం పేరును “పుష‍్ప: ది రైజ్’ సినిమా చివర్లో చెప్పేశాడు సుక్కు. ఈ సెకండ్‌ పార్ట్‌కు ‘పుష్ప: ది రూల్‌’ అని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ టైటిల్‌ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పుష్ప ది రైజ్‌తోనే మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగిస‍్తున్న బన్నీ సెకండ్‌ పార్టులో తన రూలింగ్‌తో మరింత డోస్‌ పెంచనున్నట్లు తెలుస్తోంది.

Also Read: అల్లు అర్జున్ రీల్ హీరో కాదు, రియల్ హీరో !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper