Homeఎంటర్టైన్మెంట్Acharya: 'ఆచార్య' సినిమా ఓటీటీ రిలీజ్​ అందులోనే?

Acharya: ‘ఆచార్య’ సినిమా ఓటీటీ రిలీజ్​ అందులోనే?

Acharya: మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం “ఆచార్య”. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. అలానే ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్… చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మణిశర్మ మరోసారి తన  మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేయనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే విడుదలకు సిద్దం అయ్యింది.
Acharya Movie
Acharya
కాగా, ఈ సినిమా భారీ బిజిసెన్​ జురుపుకుని రిలీజ్​కు రెడీ అవుతోంది. అయితే, థియేట్రికల్​గా ఎంత భారీ బిజినెస్​ జరుపుకుందో.. అందే లెవెల్​లో ఓటీటీ డీల్​ కూడా క్లోజ్​ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్​లో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీలో విడుదల కానుంది.

Also Read: సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ సీఎం జగన్​కు చిరు విజ్ఞప్తి

వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 న ఆచార్య చిత్రం విడుదల కానుంది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే  మలయాళం మూవీ ” లూసిఫర్ ” రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటు మెహర్‌ రమేశ్ డైరెక్షన్ లో ” భోళా శంకర్ ”, బాబీతో మరో సినిమా చేయనున్నారు. మరోవైపు ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో ఫుల్​ బిజీగా ఉన్నారు రామ్​చరణ్​.. ఈ సినిమా తర్వాత శంకర్​ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్​ పూర్తి చేసుకుని.. రెండో షెడ్యూల్​లో అడుగుపెట్టింది.

Also Read: లక్కీఛాన్స్ కొట్టేసిన జబర్దస్ట్ బ్యూటీ.. చిరు సినిమాలో రష్మి?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper