Homeఎంటర్టైన్మెంట్Karate Kalyani: ప్రేమ పెళ్లి పేరుతో మోసం వాడుకుని వదిలేశారు... పిల్లల్ని కనాలనే ఆశ ఇంకా...

Karate Kalyani: ప్రేమ పెళ్లి పేరుతో మోసం వాడుకుని వదిలేశారు… పిల్లల్ని కనాలనే ఆశ ఇంకా ఉంది

Karate Kalyani: టాలీవుడ్ లో కరాటే కళ్యాణికి ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ తరపున జాయింట్ సెక్రటరీ పదవికి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఇక యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో కరాటే కళ్యాణి వివాదం పెద్ద రచ్చకు దారితీసింది. అసభ్యంగా ప్రవర్తించాడంటూ అర్ధరాత్రి నడిరోడ్డులో శ్రీకాంత్ ని ఆమె బట్టలు చిరిగేలా కొట్టారు. ఇది పెద్ద న్యూసెన్స్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కరాటే కళ్యాణి, శ్రీకాంత్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన నాపై కేసు పెట్టాడంటూ సీఐ పై కరాటే కళ్యాణి అసహనం వ్యక్తం చేశారు.

Karate Kalyani
Karate Kalyani

అదే సమయంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్రమంగా ఓ చిన్నారిని కళ్యాణి పెంచుకుంటున్నారనే ఆరోపణలపై దాడులు జరిగాయి. తన ఇంట్లో పెరుగుతున్న చిన్నారి ఎవరో మీడియా ద్వారా కరాటే కళ్యాణి స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆమె తాజా సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. ఆమె మగ జాతిని విమర్శిస్తూ సుదీర్ఘ సందేశం విడుదల చేశారు.

Also Read: Tollywood Heroine Self-Destruction: ఆత్మహత్య చేసుకొని చనిపోయిన మరో హీరోయిన్.. శోక సంద్రం లో టాలీవుడ్

ఆమె సోషల్ మీడియా సారాంశం ఏంటంటే.. మగాళ్లు మొదట్లో బుజ్జి కన్నా అంటూ మాయలో పాడేసుకుంటారు. నీకు మానసికంగా, శరీరకంగా దగ్గరవుతారు. ఎప్పుడైతే నువ్వు అతన్ని ప్రేమించడం మొదలుపెడతావో అసలు రూపం బయటికి తీస్తారు. నీపై లేనిపోని కండీషన్స్ పెడతారు. వినకపోతే వదిలేస్తానని భయపెడతారు. తాగొచ్చి కొడతారు. డబ్బుల కోసం హింసిస్తారు. మన అందమే మన శత్రువు. ఆ అందం కోసం మనకు దగ్గరైన మగాళ్లు మనల్ని లోబరుచుకుని తర్వాత హింసిస్తారంటూ… అమ్మాయిలకు కరాటే కళ్యాణి హిత బోధ చేసింది.

Karate Kalyani
Karate Kalyani

కరాటే కళ్యాణి ఇప్పటికే రెండు సార్లు వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరితో కూడా ఆమెకు పొసగలేదు. ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటున్నారు. కానీ కరాటే కళ్యాణికి తల్లి కావాలనే ఆశ బలంగా ఉందట. మళ్ళీ పెళ్లి చేసుకొని తల్లి కావాలనేది ఆమె కోరిక అట. తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. గతంలో ఉంటే చికిత్స చేయించుకున్నాను. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న కరాటే హౌస్ నుండి బయటకు వచ్చాను పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.

Also Read:Anasuya: సిల్క్ శారీలో సూపర్ సెక్సీగా… అందాల దాడి చేసిన అనసూయ!
Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper