
తెలుగు యాంకర్లు అందాల ఆరబోతలో హీరోయిన్లను కూడా మించిపోతున్నారు. ఇప్పటికే అనసూయ.. రష్మి లాంటి వాళ్లు అందాలతో రచ్చ చేస్తున్నారు. వాళ్ల అందాలతో టీవీ స్క్రీన్‌ను వేడిపుట్టిస్తున్నారు. ఇప్పుడు శ్రీముఖి కూడా వీళ్ల జాబితాలో చేరిపోయింది. అందాల ఆరబోతలో అనసూయ, రష్మికి పోటీగా వెళ్తుంది ఈ భామ. మొదట్లో కాస్త పద్దతిగానే ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు రచ్చ చేస్తుంది. ఒక్కో ప్రోగ్రామ్‌కు లక్షల వరకు రెమ్యూనరేషన్స్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక దానికి తగ్గట్లే ఇప్పుడు అందాల డోస్ కూడా పెంచేస్తుంది శ్రీముఖి.
Read More: ఫొటోస్ : యాంకర్ రష్మీ గౌతమ్ క్రేజీ స్టిల్స్
Well thanks 2020! ❤️ pic.twitter.com/YpJpmR4MSn
— SreeMukhi (@MukhiSree) January 31, 2020
Read More: ఫిబ్రవరిలో విడుదల కాబోయే తెలుగు సినిమాలు ఇవ్వే…!
శ్రీముఖి అప్పుడప్పుడూ క్లీవేజ్ షోలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తుంది. ఈ మధ్యే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నడుము అందాలతో ప్రేక్షకుల మతులు పోగోటింది. తర్వాత బిగ్ బాస్ షోలో చిట్టిపొట్టి నిక్కర్లు వేసుకుని బాగానే రెచ్చిపోయింది. తాజాగా ఈమె క్లీవేజ్ షో చేస్తూ దిగిన హాట్ ఫోటోస్ ను ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.