Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Education » Irctc recruitment 2021 apply for 150 computer operator jobs

IRCTC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. పది అర్హతతో 150 ఉద్యోగ ఖాళీలు..?

Written By: Kusuma Aggunna , Updated On : September 11, 2021 / 11:27 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Irctc Recruitment 2021 Apply For 150 Computer Operator Jobs

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

IRCTC Recruitment 2021: Apply For 150 Computer Operator JobsIRCTC Recruitment 2021: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 150 ఉద్యోగ ఖాళీల కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అండ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. న్యూ ఢిల్లీలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో ఈ ఉద్యోగ ఖాళీలు ఉంటాయి. నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అక్టోబర్ 10 ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://apprenticeshipindia.org/apprenticeship/opportunity-view/6130aa62f6f9d72f612ced84 వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మెరిట్ లిస్ట్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించకుండానే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 7,000 రూపాయల నుంచి 9,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. అప్రెంటీస్ కాల పరిమితి కేవలం 12 నెలలు మాత్రమే ఉండటం గమనార్హం.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఉద్యోగులకు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుసగా రిలీజవుతున్న జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

Kusuma Aggunna

Kusuma Aggunna Author - OkTelugu

Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

View Author's Full Info

Web Title: Irctc recruitment 2021 apply for 150 computer operator jobs

Tags
  • 150 jobs
  • assistant
  • computer operator
  • Indian Railway
  • IRCTC
Follow OkTelugu on WhatsApp

Related News

Railway offer : రైల్వే ఆఫర్: గడియారం తయారు చేసి లక్షల రూపాయలు పొందండి..

Railway offer : రైల్వే ఆఫర్: గడియారం తయారు చేసి లక్షల రూపాయలు పొందండి..

IRCTC: రైల్వేకు కలిసొచ్చిన కొత్త బిజినెస్.. వాటితో కోట్లు సంపాదిస్తున్న ఐఆర్ సీటీసీ

IRCTC: రైల్వేకు కలిసొచ్చిన కొత్త బిజినెస్.. వాటితో కోట్లు సంపాదిస్తున్న ఐఆర్ సీటీసీ

Railway Gates: 2027 నాటికి రైల్వే గేట్లకు చెక్.. బడ్జెట్ కేటాయింపులు.. కేంద్రం సంచలన నిర్ణయం

Railway Gates: 2027 నాటికి రైల్వే గేట్లకు చెక్.. బడ్జెట్ కేటాయింపులు.. కేంద్రం సంచలన నిర్ణయం

IRCTC App : IRCTC యాప్ పీక్ అవర్స్‌లో ఎందుకు నిలిచిపోతుంది? కొత్త సూపర్ యాప్ గేమ్ ఛేంజర్ అవుతుందా?

IRCTC App : IRCTC యాప్ పీక్ అవర్స్‌లో ఎందుకు నిలిచిపోతుంది? కొత్త సూపర్ యాప్ గేమ్ ఛేంజర్ అవుతుందా?

Stock Market : భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 800పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

Stock Market : భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 800పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

Mahakumbh 2025 : మహా కుంభ మేళకు సర్వం సిద్ధం.. బస చేయడానికి ఏర్పాట్లు పూర్తి.. ధర,బుకింగ్ గురించి తెలుసుకోండి

Mahakumbh 2025 : మహా కుంభ మేళకు సర్వం సిద్ధం.. బస చేయడానికి ఏర్పాట్లు పూర్తి.. ధర,బుకింగ్ గురించి తెలుసుకోండి

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.