spot_img
Homeఎడ్యుకేషన్నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. లక్ష రూపాయల వేతనంతో ఉద్యోగాలు..?

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. లక్ష రూపాయల వేతనంతో ఉద్యోగాలు..?

Job
భార‌త ప్ర‌భుత్వ పౌర ‌విమాన‌యాన మంత్రిత్వ‌శాఖకు చెందిన ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ‌ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 368 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు లక్ష రూపాయలకు పైగా వేతనం పొందవచ్చు. ఈ ఉద్యోగాలలో జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 355 ఉండగా మేనేజర్ ఉద్యోగాలు 13 ఉన్నాయి.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌, ఎయిర్‌పోర్ట్ ఆప‌రేష‌న్స్‌, టెక్నిక‌ల్, ఫైర్ స‌ర్వీస్‌, టెక్నిక‌ల్‌ ఇతర విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. మేనేజ‌ర్ స్థాయి పోస్టులకు బీఈ/ బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణ‌తతో పాటు అనుభవం ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి అనుభవం లేకపోయినా జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 30.11.2020 నాటికి 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రూ.24,000తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!

జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు మాత్రం 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే అర్హులు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా డిసెంబర్ 15వ తేదీన ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 14, 2021లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.aai.aero/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

మేనేజర్ ఉద్యోగాలకు 60,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు వేతనం లభిస్తుండగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 40,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల మధ్య వేతనం లభిస్తుంది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసిన వాళ్లకు ప్రయోజనం చేకూరనుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Oktelugu Epaper