spot_img
Homeఎంటర్టైన్మెంట్Rajamouli-Mahesh Babu: మహేష్ మేనల్లుడు 'హీరో'కి రాజమౌళి సాయం...

Rajamouli-Mahesh Babu: మహేష్ మేనల్లుడు ‘హీరో’కి రాజమౌళి సాయం !

Rajamouli-Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ ఈ సంక్రాంతికి పరిచయం అవుతున్న పెద్ద ఫ్యామిలీకి చెందిన సినీ వారసుడు. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న “హీరో” చిత్రంతో గల్లా అశోక్ హీరోగా మారబోతున్నాడు. కాగా ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ కానుంది. పైగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ కాబోతుండటం విశేషం.

Rajamouli-Mahesh Babu
Rajamouli helps Mahesh nephew

Also Read: రాజమౌళి ఫ్రిజ్ లో ఈగలు.. స్టోరీని రివీల్ చేసిన చెర్రీ, తారక్..!

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్‌ కి మంచి ఆదరణ లభించింది. అందుకే ఈ “హీరో” సినిమాను సంక్రాంతి రేసులోకి తీసుకొచ్చారు మేకర్స్. జనవరి 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జయదేవ్ గల్లా కుమారుడిగా కంటే.. హీరో మహేష్ బాబు మేనల్లుడిగానే అశోక్ గల్లా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమా చాలా బాగా డైరెక్ట్ చేశాడని టాక్ ఉంది.

పైగా బోల్డ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ గా కనిపించబోతుంది. ఇక ఈ సినిమా కోసం నిధి బికినీ కూడా వేసిందని.. అలాగే మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసిందని.. అది సినిమాలో హైలైట్ చేయడానికి సీక్రెట్ గా ఉంచారని తెలుస్తోంది. అయినా ఒక్క నిధి అగర్వాల్ చాలు.. తన బికినీతో ఓపెనింగ్స్ తీసుకొస్తోంది.

Also Read: రమేష్ బాబు-మహేష్ బాబు బంధంపై త్రిక్రవిక్రమ్ ఏమన్నాడంటే?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Oktelugu Epaper