Homeఎంటర్టైన్మెంట్Manchu Lakshmi Tested Positive: క్వారంటైన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న...

Manchu Lakshmi Tested Positive: క్వారంటైన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ !

Manchu Lakshmi Tested Positive: మంచు లక్ష్మీ ఎంజాయ్ మెంటే వేరు, కరోనా వచ్చి క్వారంటైన్‌ లో ఉన్నా.. ఆమె మాత్రం తన సరదాలను మాత్రం మానుకోవడం లేదు. ఆ మాటకొస్తే తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పడమే సింపుల్ గా సరదాగా చెప్పింది. ఇక ప్రస్తుతం మంచు లక్ష్మీ తన ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంది. అయితే, మంచు లక్ష్మి పై ప్లోర్ లో ఉంటే, కింది ఫ్లోర్‌లో ఆమె కూతురు విద్యా ఉందట.

Manchu Lakshmi Tested Positive
Manchu Lakshmi Tested Positive

ఇక ‘పై ఫ్లోర్‌’లో ఉంటోంది కాబట్టి మంచు లక్ష్మీ దూరం నుంచే తన కూతురిని, తన పెట్స్‌ను చూస్తూ కాలక్షేపం చేస్తోందట. అయితే, క్వారంటైన్ లోని ఎక్కువ సమయాన్ని కొత్త కొత్త సినిమాలను, మరియు వెబ్ సిరీస్‌ లను చూడటానికి కేటాయిస్తోందట. అందుకే, తనకు మంచి వెబ్ సిరీస్ లను, సినిమాలను సూచించండి అని గత వారం ఓ ట్వీట్ కూడా పెట్టింది.

కాగా తాజాగా మంచు లక్ష్మీ మిన్నల్ మురళీ అనే సినిమాను చూసింది. ఆ సినిమా ఆమెకు చాలా బాగా నచ్చిందని, సినిమా చూస్తున్న సమయంలో తెగ ఎగ్జైట్ అయ్యాయని మంచు లక్ష్మీ చెబుతుంది. పైగా మిన్నల్ మురళీ సినిమా మీద ప్రశంసలు కురిపిస్తూ వరుస ట్వీట్లు చేస్తూ.. మొత్తానికి మంచు లక్ష్మీ మిన్నల్ మురళీ సినిమాకి ఎంతో మేలు చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

Also Read: మహేష్ కోసం ఫ్యాన్స్ పూజలు, హోమాలు.. వైరల్..!

మొత్తానికి మంచు లక్ష్మీ తన క్వారంటైన్ సమయాన్ని అస్సలు వృథా చేయకుండా ఫుల్లుగా తనకే వాడేసుకోవాలని బాగా ఫిక్స్ అయినట్టు ఉంది. పైగా క్వారంటైన్ లోనూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఏది ఏమైనా హీరోల కుమార్తెలందు మంచు లక్ష్మి వేరయ్యా అని ఆమె మళ్ళీ మళ్ళీ నిరూపిస్తోంది. పైగా ఈ మధ్య మంచు లక్ష్మి అందాల ప్రదర్శన పై కూడా ఆసక్తి చూపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

టాలీవుడ్ లో క్రమశిక్షణకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరొందిన మోహన్ బాబు కూతురిగా మంచు లక్ష్మీ తనదైన ముద్ర వేయాల్సింది పోయి, ఇలా బోల్డ్ గా పబ్లిక్ గా రెచ్చిపోవడం ఎంతవరకు భావ్యం ? అన్నట్టు మంచు ల‌క్ష్మీ, ప్రస్తుతం నిర్మాతగా ఒక సినిమా నిర్మించడానికి కసరత్తులు చేస్తోంది.

Also Read: థమన్ కి కరోనా పాజిటివ్.. ఇండస్ట్రీని కబళిస్తున్న కరోనా !

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper