
‘అదా శర్మ’. కుర్రకారుకు తొలి చిత్రం ‘హార్ట్ ఎటాక్’తోనే గుండెపోటు తెప్పించిన అందమైన భామ. నితిన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ బ్యూటీ ఎందుకో స్టార్ గా మారలేదు. సినిమాలు ఫ్లాప్ కావడం.. బడా హీరోల పక్కన అవకాశాలు రాకపోవడంతో కనుమరుగైంది. అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో ఇప్పుడు సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు అయినా ఒప్పుకొని చేస్తోంది.
అయితే సినిమాలు తగ్గించిన ఈ భామ ఫొటోషూట్ లతో మాత్రం సెగలు పుట్టిస్తోంది. ప్రతీరోజు తన ఇన్ స్టాగ్రామ్ లో అందచందాలు చూపిస్తూ కాకపుట్టిస్తోంది. హాట్ హాట్ గా కనిపిస్తూ ఆదా శర్మ గ్లామర్ డోస్ పెంచేసింది. ఆఫ్ ఆఫ్ డ్రెస్సులు వేస్తూ నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది.
మరోసారి సోషల్ మీడియాలో తన ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.పెద్దగా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ ను ఇస్తుంటుంది.
తాజాగా అదాశర్మ వేసుకున్న డ్రెస్సుల్లో కనిపించీ, కనిపించని అందాలతో అలరించింది. ఈ ఫొటోలను చూసిన ప్రతి ఒక్కరు రకరకాలుగా కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు. హార్ట్ ఎటాక్,
క్షణం, సినిమాల్లో హీరోయిన్ గా మైమరిపించిన ఈ భామ ఆ తరువాత కొన్ని సినిమాల్లో సైడ్ పాత్రలకే పరిమితమైంది. రాను రాను పూర్తిగా అవకాశాలు తగ్గిపోవడంతో హాట్ ఫొటో షూట్లతో బిజీగా మారుతోంది. ఆదాశర్మ ఫొటోలు వైరల్ గా మారాయి. సినిమాల్లో అవకాశాలు కాస్త తగ్గగానే ఈ మధ్య కొందరు హీరోయిన్లు ఫొటోతో కాలం గడిపేస్తున్నారు. వారి జాబితాలోకి ఆదా శర్మ కూడా చేసింది.
