టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తాప్సీపై నిన్న ఓ నెటిజన్ తీవ్రమైన కామెంట్ చేశాడు. ‘నీకు నటన రాదు.. ఫాల్తూ హీరోయిన్’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన తాప్సీ ఆ నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నేను సరికొత్త ప్రమాణాలు స్రుష్టించా.. ఆ విషయం నీకు అర్థం కావడం లేదా..’అంటూ రిప్లై ఇచ్చింది. ‘రష్మి రాకెట్ ’సినిమాలో అథ్లెటిక్స్ గా నటిస్తున్న తాప్సీ ఆ సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను ను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసింది. దీంతో ఆ నెటిజన్ ఈ ఫొటోపై కామెంట్ చేయడంతో అది వైరల్ గా మారింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Tapsee angry over netizen comment
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com