ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వివాదాల కామెంట్లు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ‘బోల్డ్’ కామెంట్ చేస్తూ ట్విట్టర్లో పెట్టడంతో నెట్టింట్లో రచ్చరచ్చవుతోంది. దీపావళి రోజున తాను క్రాకర్స్ కాలస్తున్న వీడియోను పెట్టి ‘నేను శృంగారాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను..ఈ శక్తివంతమైన క్రాకర్ కోసం నా కళ్ళలోని కామాన్ని తనిఖీ చేయండి’ అంటూ ట్విట్టర్ లో పోస్టు చేయడంతో నెట్టింట్లో విమర్శల వర్షం కురుస్తోంది. ఆ మధ్య తనకు అమ్మాయిలు, సెక్స్ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పిన వర్మ తాజాగా ఇలాంటి పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది.
I love power as much as sex ..Check the lust in my eyes for this powerful cracker pic.twitter.com/yepqJZRZHU
— Ram Gopal Varma (@RGVzoomin) November 14, 2020