spot_img
Homeబిజినెస్రూపాయికే లీటర్ పెట్రోల్ పొందే అవకాశం.. ఎక్కడంటే..?

రూపాయికే లీటర్ పెట్రోల్ పొందే అవకాశం.. ఎక్కడంటే..?

 

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంచనాలకు అందని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు ఏకంగా 33 సార్లు పెంచడం గమనార్హం. ఈరోజు పెట్రోల్ ధర 35 పైసలు పెరగగా డీజిల్ ధర 28 పైసలు పెరిగింది. అయితే ఇలాంటి సమయంలో లీటర్ పెట్రోల్ ను కేవలం ఒక రూపాయికే పొందవచ్చు. అయితే రూపాయికే పెట్రోల్ పొందాలంటే ఒక షరతు ఉంది.

ఎవరైతే వందేమాతరం చెబుతారో వారు మాత్రమే రూపాయికే పెట్రోల్ పొందే అవకాశం ఉంటుంది. గుజరాత్‌లోని వడోదరలో లీటర్ పెట్రోల్ బంక్ లో ఈ ఆఫర్ ఉంది. టీం రివల్యూషన్ అనే సంస్థ రూపాయికే లీటర్ పెట్రోల్ ను పంపిణీ చేస్తోంది. పెరుగుతున్న ధరను, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ మొత్తం 300 లీటర్ల పెట్రోల్ ను పంపిణీ చేయడానికి సిద్ధమైంది.

సోమవారం ఉదయం 11 గంటల నుంచి ఈ పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్‌ను లీటరుకు రూ.1 చొప్పున పంపిణీ చేస్తుండటం గమనార్హం. రాజకీయ పార్టీల కార్మికులకు, సాధారణ ప్రజలకు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సంస్థ అధిపతి స్వెజల్ వ్యాస్ వెల్లడించారు. టీం రివల్యూషన్ అనే సంస్థ మోదీ ప్రభుత్వం త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తుందని భావిస్తోంది.

రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతాయో తగ్గుతాయో చూడాల్సి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగితే మాత్రం సాధారణ, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Oktelugu Epaper