spot_img
Homeబిజినెస్Tendam OLED Vs QD OLED Difference: Tendam OLED...QD OLED.. రెండింటి మధ్య తేడా...

Tendam OLED Vs QD OLED Difference: Tendam OLED…QD OLED.. రెండింటి మధ్య తేడా ఏంటి?

Tendam OLED Vs QD OLED Difference: నేటి కాలంలో మొబైల్ లేదా టెలివిజన్ కొనే సమయంలో డిస్ప్లే గురించి బాగా చర్చిస్తాం. మొన్నటి వరకు LCD, LED డిస్ప్లే గురించి మాత్రమే విన్నాం. కానీ ఇప్పుడు OLED డిస్ప్లే గురించి వింటూ ఉన్నాం. వీటిలో Tended OLED, QD OLED గురించి ఇప్పుడు వింటున్నాం. అయితే ఇవి రెండు ఒకే లాగా అనిపించినప్పటికీ రెండింటిలో తేడాలు ఉన్నాయని కొందరు నిపుణులు అంటున్నారు. రెండు రకాల డిస్ప్లేలు ప్రకాశవంతంగా ఉన్నప్పటికీ ప్యానెల్ ఇతర సౌకర్యాల విషయంలో తేడాలు ఉంటాయని తెలుస్తోంది. మరి ఆ తేడాలేంటో ఇప్పుడు చూద్దాం..

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2 ‘ కి బయ్యర్స్ కరువు.. కారణం ఏంటంటే!

RCB Tended OLED అని పిలవబడే ఈ డిస్ప్లే WOLED నాలుగవ తరానికి చెందినది. ఇది పాత వర్షన్ కంటే భిన్నంగా ఉంటుంది. పాత ప్యానెల్ పై మూడు లేయర్ లను మాత్రమే చూడవచ్చు. కానీ కొత్త Tended OLED లో 4 లేయర్లు ఉంటాయి. దీంతో పాత వాటి కంటే దీని నిర్మాణం తో ఎక్కువగా ప్రకాశవంతమైన రంగులను చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఇది అందుబాటులో లేదు. 2026 రెండవ ఆర్థిక సంవత్సరం నుంచి మార్కెట్లో అందుబాటులో ఉండరుంది.

QD OLED అనేది సాంసంగ్ కంపెనీ డిస్ప్లే ద్వారా తయారు చేయబడింది. దీని పిక్సెల్ లు నీలిరంగులో ఉంటాయి. పాత WOLED కంటే ఇది విస్తృతమైన కలర్లను కలిగి ఉంటుంది. దీనికి మూడు పొరలు ఉండడంతో కలర్లు స్పష్టంగా కనిపిస్తాయి. దీని చుట్టూ త్రిభుజాకారపు నిర్మాణం ఉంటుంది. అలాగే దీని ప్యానెల్ V strp స్ట్రక్చర్ తో ఉండడం వల్ల ఇమేజ్ లేదా వీడియోలను స్పష్టంగా చూడవచ్చును.

అయితే ఈ రెండింటి మధ్య తేడాలు లేకపోలేదు. Tendam OLED లో గిగా బైట్ MO27Q28G వంటి HDR కలిగి ఉంది. ఇది దాదాపు 550 cd/m తో నిర్మాణమైంది. దీంతో ఎంత చిన్న వస్తువునైనా స్పష్టంగా చూపిస్తుంది. మరోవైపు HDR రెండు శాతం హైలెట్స్ తో ఉండడంతో అధిక ప్రకాశవంతంగా కనిపిస్తుంది. QD OLED లో SDR బ్రైట్నెస్ కనిపిస్తోంది. కానీ HDR విషయంపై స్పష్టత లేదు. అందువల్ల ఈ రెండిటి మధ్య Tendam OLED బెస్ట్ ఆప్షన్ అని కొందరు అంటున్నారు. అయితే చీకటి గదిలో బిగ్ స్క్రీన్ కావాలని అనుకునేవారు QD OLED బెటర్ అని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper