spot_img
Homeబిజినెస్Tecno Spark Go 2024: తక్కువ ధరకు లభించే లేటేస్ట్ మొబైల్ ఇదే.. ఫీచర్స్ చూస్తే...

Tecno Spark Go 2024: తక్కువ ధరకు లభించే లేటేస్ట్ మొబైల్ ఇదే.. ఫీచర్స్ చూస్తే షాకవ్వాల్సిందే..

Tecno Spark Go 2024: నేటి కాలంలో మొబైల్ వినియోగించని వారుండరు. ప్రతీ అవసరాన్ని చేతిలో ఉన్న ఫోన్ తో తీర్చుకుంటున్నారు. ఈ తరుణంలో మొబైల్ ఉత్పత్తులు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు మారుతుండడంతో వారికి అనుగుణంగా కొత్త కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా అత్యాధునిక టెక్నాలజీతో పాటు బెస్ట్ ఫీచర్స్ అందించే ఓ మొబైల్ ను తక్కువ ధరకే అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మోడల్ గురించి ఆసక్తి చర్చ సాగుతోంది. ఇంతకీ ఇది ఏ కంపెనీ మొబైల్? దాని వివరాలేంటి?

ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కనీసం 15వేలు లేనిదే మొబైల్ రావడం లేదు. ఒకవేళ ధర తక్కువ ఉన్నా.. అనుకున్న ఫెసిలీటీస్ ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు చెందిన టెక్నో అనే మొబైల్ సంస్థ స్పార్క్ గో అనే మోడల్ ను ఇటీవల ఆవిష్కరించింది. తక్కువ బడ్జెట్ లో మొబైల్ కావాలానుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని పేర్కొంటున్నారు. అలాగే బెస్ట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయని అంటున్నారు.

స్పార్క్ గో వివరాల్లోకి వెళితే.. 5000 ఏంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. జీ57 ఎంపీ1 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. అయితే దీని గురించి ఆన్ లైన్లో సమాచారం ఉంచారు. 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే, వాటర్ డ్రాప్ చాన్, 90 హెడ్జ్ రేట్ ఉంటాయి. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ 13 మెగా పిక్సల్ మెయిన్ కెమెరాతో పాటు 0.08 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా ఉంది. దీని ధర విషయానికొస్తే రూ.8000లకే అందించనున్నారు. అయితే ఇటీవల దీనిని భారత్ లో విడుదల చేయడంతో ఈ మొబైల్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్ మొబైల్ అంటే ఇదేనని కొందరు చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper